స్థూల వివరణ

36.ఒక అనుభవలోతుకు తగ్గట్టుగా శబ్దగ్రంధికలను పొరలలో అమరుస్తు పోయిన విధానము?

sthoolavivarana

అనేకరకాల అనుభవాలు అని అనుటలో అవి ప్రవర్తనానియమావళి యొక్క లోతులు,పనిక్రమ లోతులు కోణపులోతుల వివరణల నడుమున ఒక్కొక్కరక అనుభవలోతులు అన్నవి శబ్దము,శబ్దతరంఘము,శబ్ద తరంఘిణి,శబ్దతరంఘాలు,శబ్దధ్వనితో ఒక్కొక్కరక అనుభవలోతునకు సంపూర్ణ అర్థంను సంతరింప చేయుటకు గాను ఉదా:-స్త్రీ నాడీమండలమే తీసుకున్నట్లైతే స్త్రీకణాలు,ఒక్కొక్క కణములో ఒక వివరణ నడక దాగియుండును.వాటికి తగ్గట్టుగానే కర్ణభేరి యందు పొరల లింకుల అలవరికలలో ఒక్కొక్క కోణపులోతుకు గాను ఒక శబ్దగ్రంధిక అన్నటుల అలవరుస్తు పోబడెను.కాబట్టి లోతుగా వింటుపోతున్నట్లు ఉండును.అదే విధంగా ప్రవర్తనానియమావళి యందు ఎన్నిరక అనుభవలోతులు వుండునో ఏ అనుభవ లోతు తరువాత ఏ అనుభవలోతు అలబడునో దానికి తగ్గట్టుగా కర్ణభేరి పొరలను లింకులుగా అలవరచడం అన్నది జరిగెను.అదే విధంగా పనిక్రమ నిర్వహణ లోతులకు తగ్గట్టుగా కూడ అనగా ఒక్కొక్కరక పనిక్రమము ఎంత లోతుగా యుండునో వాటికి తగ్గట్టుగా పొరలను లింకులుగా అలవరుస్తు వాటి యొక్క కోణపులోతుల వివరణలకు తగ్గట్టుగా శబ్దస్థితి గ్రంధికలను లింకులుగా అలవరచడము జరుగుటతో ఒక్కొక్క లోతుకు తగ్గట్టుగా జీవస్థితి ప్రమాణికములను కదిలించి జీవింపచేయుటలో వెలుబడే అనుభవమును బట్టి కర్ణభేరి శబ్దగ్రంధికలను విచ్చుదల గావింపచేస్తు పోవుటలో మరళ జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవములో లోతుకు తగ్గట్టుగా వినగలిగేస్థితికి వచ్చును.