స్థూల వివరణ

38.విషయ ఆరంభమునకు పొరలోని గ్రంధిక కదిలే విధానము మరియు ముగింపునకు గాన శబ్దగ్రంధిక కదిలే విధానము?

sthoolavivarana

ఒకటవ కాలక్రమదారులకు గాను కర్ణభేరి యందు ఒకటవ శబ్దపుపొరను అలవరుచుట,దారులు అనుటలో నాల్గు కోణాలను కలుపు ఒక వివరణాయుత విషయఅల్లికతో కూడుకోబడిన దారిగా మల్చుట.అదే విధంగా కర్ణభేరి యందు అమర్చిన శబ్దపుపొర యందు నాల్గు కోణాలు అని అనుటలో ఒక కోణము తరువాత ఒక కోణము మొదలు చివరలు ఉండును.అలాగే కర్ణభేరి శబ్దగ్రంధికలను కూడ శబ్దపుపొరలో విషయారంభం అన్నటుల కోణము మొదలు శబ్దగ్రంధిక విచ్చుదలను చేయును శబ్దపుపొరలో నిల్వరింప బడిన ప్రకృతి యొక్క అణువు.తరువాత ఇంకొక కోణపువివరణ శబ్దగ్రంధికలోనికి ప్రవేశించవలెనన్నా ఒక కోణవివరణ శబ్దగ్రంధికలోనికి ప్రవేశింపబడగానే పొరప్రభావం అక్కడితో ఆగును.ఆ తరువాత ఇంకొక కోణవివరణ యెడల ఇంకొక శబ్దగ్రంధిక విచ్చుదల అగును.ఆ కోణవివరణ ఆ శబ్దగ్రంధికలోనికి ప్రవేశించ గానే పొర అలవరిక ఇంకొక శబ్దగ్రంధికను విచ్చుదల చేయును.ఆరకంగా శబ్దగ్రంధికకు శబ్దగ్రంధికకు నడుమున శబ్దపుపొర కదులుతు వచ్చును.కాబట్టి విషయ ఆరంభము,మలుపులు,ముగింపులు కదిలాడు ప్రకృతి యొక్క అణువు అప్పుడే ఒక్కొక్కరక పాత్రపోషణ అన్నటుల నాల్గు పాత్రపోషణల నడుమున ఆ స్థూలతొడుగులోని జీవప్రమాణికములు కదులును.అప్పుడే జీవస్థితి యొక్క ప్రమాణికములకు విషయస్థితి నడకలు తోటి జీవస్థితి లింకులతో క్షుణ్ణంగా అర్థమగును.