స్థూల వివరణ

39.)ఒక స్థూలతొడుగుయే స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా,పురుష నాడిమండలమును బట్టి పురుష తొడుగుగా ఉత్పన్నమవుటలో స్త్రీ పురుష విషయాలు వినగల్గడము?

sthoolavivarana

కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులు కూడ నిర్మితం అయ్యాయి అనుటయందు కాలక్రమ నిర్మాణములు పూర్తి అయ్యేసరికి స్థూలతొడుగుల నిర్మాణములు కూడ పూర్తి కాబడుతువచ్చాయి అ తరువాత ఒక్కొక కాలక్రమదారులలో స్థూలతోడుగులలోని జీవప్రమాణికములను జీవింపచేయుటగాను అ తరువాత తమ అనుభవములో తమ అంతట తాము వినగల్గి కదులుటకుగాను మొదలు ఇది స్థూలతొడుగుయే కావున స్త్రీ నాడిమండలమును బట్టి స్త్రీ తొడుగుగా బాల్యము,యుక్తము,కౌమారము, వృద్ధాప్యము అన్నటుల నాల్గు వయస్సుల నడుమున ఒక నాడీమండలము తరువాత ఒక నాడీమండలమును లింకులుగా కదిలిస్తువచును.ఎందుచేతననగా ఒక్కొక్క నాడీమండలమునకు గాన ఒక పాత్రపోషణ వర్తించును.కావున కాబట్టి ఒకమారు పుట్టిగిట్టుటలో స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా,పురుష నాడీమండలమును బట్టి పురుషతొడుగుగా బాల్యక్రమము నుంచి యుక్తనిర్వహణ చివరవరకు తొడుగు ప్రామాణికము పెంపొందింపబడుతు తరువాత కౌమారము,వృద్ధాప్యము యందు అందముగా లింకుల అలవరికలలో నాడీమండలముల నుంచి ప్రథమనాడులలోనికి విడుదల కణకదలిక సారంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవస్థితి ప్రమాణికములను శబ్దము ఆధారంగా కదిలించుటకు గాను అమర్చింపబడిన రెండు చెవులలోని కర్ణభేరి శబ్దగ్రంధికలు.అలా మొదలు స్త్రీ నాడీమండల లింకులను బట్టి ఎడమ కర్ణభేరి శబ్దగ్రంధికలు ఆలోచించగల్గడంలో విచ్చుదలకు వచ్చును. అదేవిధంగా అ స్థూలతొడుగుయే పురుష నాడీమండలమును బట్టి పురుషతొడుగుగా నాడీమండలాల లింకులలో కదిలించుటకు గాను కుడిచెవి యందు కర్ణభేరి శబ్దగ్రంధికలను జీవప్రమాణికములు మెదడు పనిక్రమము ఆధారంగా ఆలోచనలో కదలగ కదలగ జీవించుట యందు ఆలోచించగలిగే స్టితికి రాబడుటలో కుడిచెవి కర్ణభేరి శబ్దగ్రంధికలు విచ్చుదలకు వచ్చును.ఈఅరకంగా మొదలు ఒక్కసారి పుట్టిగిట్టి స్త్రీతొడుగుగా మరొకమారు పుట్టిగిట్టుటలో పురుషతొడుగుగా తయారుకాబడుటలో రెండు చెవుల కర్ణభేరిల శబ్దగ్రంధికలు విచ్చుదలకు వచ్చెను.ఆ తరువాత అంతరంఘికతీగల అల్లికల లోతుల్లో అంతర్గతము ఎప్పుడు అయితే మొదలైనదో జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవంలో తామే జీవించబడి అనుభవములో నిలద్రొక్కుకొనవలెను.కావున చచ్చిపుట్టుట మొదలయ్యెను.కావున స్త్రీతొడుగు అయిన అందున గతస్థితి పురుషస్థితి అనుభవం వుండుట ద్వార స్త్రీ పురుష రెండిటి విషయాలను అర్థం చేసుకోగలిగే స్థితిలో కుడి,ఎడమ కర్ణభేరి శబ్దగ్రంధికల విచ్చుదలలో స్త్రీ పురుష నాడీమండలాల లింకులు అన్నియు విచ్చుదల నిర్వహణలో వున్నాయి.కావున స్త్రీ పురుష ఒకరికిఒకరు అర్థం చేసుకోవడం అన్నది రెండు కర్ణభేరిల మధ్యస్థము యందు నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువుయే కారణము.ఎందుచేతనంటే ఒక స్త్రీతొడుగు యందు పురుషతొడుగు నిల్వరింపబడి మాట్లాడుతున్నట్లు అయితే ఆ మాటలు కుడిచేవిలోని కర్ణభేరి శబ్దగ్రంధికలలోనికి ప్రవేశించిన పురుషస్థితి మాటలు స్త్రీజీవము వింటున్న ఆ తొడుగులో పురుష అనుభవము వుండుట ద్వారే అన్నటుల అర్థంచేసుకొని తిరిగి స్త్రీగా సమాదానం ఇవ్వడం అన్నది రెండిటి యొక్క అనుభవాలు నాభి మధ్యమభాగంలో నిల్వగమనము అనే బుడగలో కదులుతుండుట ద్వారానే రెండు కర్ణభేరి శబ్దగ్రంధికలలో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులకు నిల్వగమనము యొక్క గమనము తయారిదాయకమునకు సంభందించిన ప్రకృతి యొక్క అణువుకు లింకులు అలవరుచుట ద్వారానే.