స్థూల వివరణ

41.కర్ణభేరి శబ్దస్థితి యొక్క పొరలకు బాహ్యపు శబ్దపుపొరలకు లింకులు అలబడుతు వచ్చుట?

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమదారులకు గాను ఆ దారులు ఒకటవ అడుగు చివర విషయసంపుటి నుంచి వెలువరింపబడిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు.అలా కోణపు తీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా శబ్దాన్ని మాత్రమే అదే ఒకటవ అడుగు మొదలు నుంచి మధ్యమము బాహ్యపుపొరలను రూపొందించడం జరిగెను.కావున ఒక్కొక్క కాలక్రమదారులకు గాను ఒక బాహ్యపుపొర రూపొందింపబడి మరి ఆ కాలక్రమ కోణపులోతు దారులను బట్టి శబ్దాల్ని బాహ్యపు పొరపై నింపబడుట.అదేవిధంగా రెండవ కాలక్రమదారులకు గాను రెండవ కోణపుతీగల అల్లికలను బట్టి ఆ కాలక్రమ బాహ్యపుపొరపై శబ్దపుపొరను అలవరుస్తు రాబడెను.ఆరకంగా 721 కాలక్రమదారులకు గాన 721 బాహ్యపుపొరలను మరియు వాటిపై శబ్దపుపొరలను అలవరుస్తు రాబడటం జరిగెను.ఆరకంగా చూస్తే శబ్దము,శబ్దతరంఘము,శబ్దతరంఘిణి,శబ్దతరంఘం,శబ్ద తరంఘాలు లోతుగా అలబడే కొలది శబ్దధ్వని అన్నటుల కోణపుతీగల అల్లికల లోతులను బట్టి అమర్చడం జరిగెను.వాటికి తగ్గట్టుగానే ఒక్కొక్క కోణపులోతు వివరణకు తగ్గట్టుగా కర్ణభేరి పొరల యందు శబ్దగ్రంధికలు అమరుస్తు పోవడము అన్నది జరిగెను.అదేవిధంగా బాహ్యపుపొర లింకుగా కర్ణభేరి పొరను అలవరచడం జరిగెను.కాబట్టి మొదలు బాహ్యపుపొర కాలసమయస్థితి ప్రకారంగా కదులుటలో ఆ తరువాత దాని లింకు అయిన కర్ణభేరి పొర కదులును.ఆ తరువాత కోణపుతీగ అలవరికలో శబ్దము వెలుబడితే దానికి సంభందించిన కర్ణభేరి పోరలోని శబ్దగ్రంధిక కదులును.అలా కోణపుతీగ అల్లిక శబ్దము శబ్దగ్రంధికలోనికి ప్రవేశించగానే పలానా వినికిడి వివరణాయుతనాడి కదులుతు పోవును.దానిని బట్టే అదే తీగ నాభి మధ్యలో కదులుతుండగా ఆ జీవస్థితి ప్రమాణికము ఆ తీగఅల్లికలో శబ్దము ఆధారంగా ఎలా కదిలినదో కదలగ కదలగ ఎలా జీవించినదో,అలా జీవించుట యందు వెలుబడే అనుభవములో ఎలా కదిలినదో ఎలా కదిలిన విధానతీరులు అన్నియు నిల్వరింపబడి వుండుటతో ఆ నాభి మధ్యమభాగము చుట్టు నాభిపొరలు అమర్చుట,ఆ నాభిపొరలకు ప్రథమనాడులు లింకులు అవుట ద్వార నాభి మధ్యమభాగంలో నిల్వగమనము యొక్క బుడగ తీగఅల్లిక కదిలే విధానమును బట్టి ప్రథమనాడిలోని అదే తీగ నిర్వహణ యందు జీవప్రమాణికము నిల్వగమనము యొక్క బుడగలో తీగఅల్లిక ఎలా కదులునో ఎలా కదులును.అప్పుడే జీవస్థితి ప్రమాణికము తన అనుభవములో తాను శబ్దస్థితి పరనడుమున తీగఅల్లిక నడకను అర్థం చేసుకొన్నట్లు.ఆరకంగా బాహ్యపుపొరలకు కర్ణభేరి పొరలకు లింకులు అలవరచడం అన్నది జరిగెను.