స్థూల వివరణ

48.) ఒక స్థూలతొడుగు నోటి అలవరిక నుంచి మాటలు వెలువరింపబడగానే బాహ్య శబ్దతరంఘాలలో ఎలా కదిలాడుతు ఎదుటనున్న స్థూలతొడుగు చెవులోని శబ్దగ్రంధికలోనికి ప్రవేశించును?

sthoolavivarana

అన్ని కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులు కూడ నిర్మితం అవుతు రావుట యందు అన్ని కాలక్రమ నిర్మాణములు పూర్తి అయ్యేసరికి స్థూలతొడుగుల నిర్మాణములు కూడ పూర్తి కాబడెను. ఆ తరువాత ఒక్కొక్క కాలక్రమదారులలో జీవస్థితి యొక్క ప్రమాణికములు జీవింపచేయుటకు గాను మరియు ఆ జీవములు ఒక్కొక్క పాత్రపోషణలకు తగ్గట్టుగా జీవింపబడుటలో వెలుబడే అనుభవాల్ని బట్టి ఈ స్థూలతొడుగు కూడ అనుభవమైనదిగా కదులును.కావున ఆ తొడుగును అనుభవ పూర్వకముగా చూపుటకు గాను ఒక్కొక్క కాలక్రమదారులను బట్టి బాహ్యపుపొరలను రూపొందింప చేయడం జరిగెను.ఆరకంగా చోస్స్తే ఒకటవ కాలక్రమదారులకు గాను ఒకటవ బాహ్యపుపొరను అమర్చుటలో ఆ బాహ్యపుపొరలో కాలక్రమ ఒకటవ కోణపులోతుల వివరణకు తగ్గట్టుగా ఒక్కొక్క కోణమునకు గాన ఒక శబ్దము వర్తించుట యందు ఆ శబ్దాన్ని బాహ్యపుపొరపైన అమర్చిన శబ్దపుపొరపై నిల్వరింపచేయడం జరిగెను.ఆ కోణపుతీగలలో జీవప్రమాణికములు జీవించుట యందు వెలుబడే అనుభవాల్ని బట్టి ఆ తీగల అల్లికలే నోటిమాటలుగా వెలువరింపబడుటలో అవి పదము, పదజాలము,పదజాల అల్లికలు,అల్లికలతో కూడుకోబడిన వాఖ్యము,వాఖ్యానుసారములు, వాఖ్యానుసార కూర్పులు అన్నట్లు తీగల అల్లికల నడక పెరుగుతు పోయేకొలది ఈరకంగా అలబడుతు రావుటలో ఆ పదనిర్వహణలకు తగ్గట్టు అలవరిచిన శబ్దం,శబ్దాలు,శబ్దతరంఘం,శబ్దతరంఘిణి మరియు తీగల అల్లికల నడకలు పెరుగుతు పోయేకొలది శబ్దతరంఘాలు కూర్పు అలవరికలో లోతుల్లోకి పోయేకొలది శబ్దధ్వని అన్నట్లు పదనిర్వహణ నడకలకు కూర్చిన శబ్దాలు.ఇవి బాహ్యపు పొరలపైన అలవరిచిన శబ్దపుపొరలపైన నిల్వరింపబడి యుండును.కావున రెండు స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు ఎదురెదురుగా నిల్వరింపబడుటలో ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములు తీగల అల్లికలలో కదిలి జీవించుట యందు అది తల్లితీగ అయినట్లైతే అది ఆ జీవముగా ఆ తీగఅల్లికలు తల్లిమాటలుగా అంతర్వాణి అల్లికవేసి ఆ అల్లికకు శబ్దాన్ని కూర్చి నోటి పద శబ్దాలుగా వెలువరింపచేయుటకు గాన కొండనాలుక నుంచి గాత్రస్పష్టతపైన పడి నాలుకవంపుల నుంచి పెదవివిరుపుల ద్వార ఆ తీగల అల్లికల మాటలు అన్నవి రెండు తీగలఅల్లికల నడుమున లేక పదజాల అల్లికలు అన్నటుల అవి బాహ్యపుపొరపైన శబ్దము,శబ్దతరంఘములోనికి వెలువరింపబడుటలో అవి శబ్దము,శబ్దతరంఘాలలో తీగఅల్లికలతో కూడుకోబడిన మాటలు బాహ్యపుపొరపైన నిల్వరింపబడిన శబ్దపుపొరపైన కదిలాడుతు ఎదుటనున్న స్థూలతొడుగు శబ్దగ్రంధికలోనికి ప్రవేశించుటలో ఆ స్థూలతొడుగులోని బిడ్డ విని అర్థం చేసుకొనునట్లు అమర్చడం జరిగెను.