స్థూల వివరణ

3.ఆ భూగర్భం నుంచి చిన్నమొక్క ఆరంభదశ నుంచి ఫల,పుష్పం వరకు జీవము, జీవప్రమాణిక అలవరికలలో పైకి మొక్క రూపకము పరనడుమున ఫల,పుష్పంలలో జీవ వివరణ నడకలను చూపడము.

sthoolavivarana

జీవనాడి యొక్క అనుసారికంలో భూగర్భమును అలవరుచుటకు గాను జీవనాడి మధ్యమము యందు రసఅలవరికల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలాన్ని నిలువరింపచేసి ఆ రసఅలవరికలతో కూడుకోబడిన ద్రావకాలతోనే భూపొరలను రూపొందింపచేస్తు ఆ భూపొరలు జీవతత్వపొరను నిలువరింపచేసి స్థూలవివరణ పరనడుమున తీగల యొక్క అల్లికల నడకలను భూగర్భంలో నుంచి పుట్టుకొచ్చాయన్నట్లు భూపొరలు గర్భాన్ని దాల్చి జీవతత్వపొరను ప్రకృతి రసస్థితి ద్రావకాలతో మొక్క రూపకముగా పుట్టించుటయే భూగర్భ యొక్క అలవరిక.అలా భూమిపొర పరనడుమున అంతటా గర్భాన్ని అలవరుస్తూపోతుంది ప్రాకృతికమండలము.కాబట్టి ప్రాకృతికమండలము నుంచి రసస్థితి ద్రావకాలన్ని వెలువరింపబడి గర్భంలో నిలువరింపచేయుట ద్వారా ఆ గర్భ యొక్క అలవరిక తీగఅల్లికలోని వివరణ యెడల ఇంత జీవప్రమాణికమని ప్రవేశపెట్టి తీగపై ప్రకృతి యొక్క రసద్రావకాలను నింపుతూ వేర్ల అనుసారికము నుంచి పై మొక్క రూపకములో జీవస్థితి యొక్క పెరుగుదలను గర్భంలో పుట్టి పైకి పెరుగుతు వచ్చునట్లు చూపును.ఆరకంగానే మొక్క ఆరంభదశ నుంచి ఫల,పుష్ప నిర్వహణ వరకు స్థూలనడువడి యొక్క వివరణ పరనడుమున మొదలు వేర్లన్ని అందున సంపర్కాయుత వేర్లు అని అనుటలో స్థూలవివరణ పరనడుమున స్త్రీ జీవాన్ని,పురుష జీవాన్ని ప్రవేశపెట్టి ఆ రెండిటిని కలుగొల్పులో పైకి వేర్లని కలుగొల్పచేస్తు పిల్లల వివరణ పరనడుమున సంపర్కాయుత వేర్ల నుంచి పిల్లవేర్లు జనించునట్లు చేస్తు తరువాత రెండొవరక స్థూలవివరణలో తల్లితండ్రి కాండమని,రెండవ వివరణ పరనడుమున పిల్లకొమ్మలని అలా స్థూలవివరణలు పెంచుతు ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ అన్నట్లు ఒక జీవం నుంచి ఒక జీవం పెరుగుతున్నట్లు చూపును.అలా స్త్రీ పురుష జీవాల వికసింపును పువ్వు అలవరికగా ఆ జీవ అనుభవ మాధుర్యాన్ని ఫల రూపకముగా భూగర్భ అలవరికలో నుంచి పుట్టుకొచ్చును.