స్థూల వివరణ

54.)లోతైన శబ్దాలు అని అనుటలో వినికిడి వివరణాయుత నాడి ఆధారంగా పలానా శబ్దము అని జీవస్థితి ప్రమాణికములు గుర్తుపట్టే విధానము?

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమ పరనడుమున కోణపులోతుల వివరణలు మారుతు పోవును.ఉదా:-తల్లి కోణములు అయిన తండ్రి కోణములు అయిన,బిడ్డ కోణములు అయిన,సోదరి కోణములు అయిన,సోదరుడి కోణములు అయిన ఇలా ఒక్కొక్క పాత్రపోషణలకి సంభందించి ఒక్కొక్క కోణవివరణలను ఒక్కొక్క కాలములో అలవరుస్తు పోవుట యందు ఒకటవ కాలమున ఒకటవ తల్లి కోణవివరణ,రెండవ కాలమున రెండవ తల్లి కోణవివరణ అన్నటుల కాలక్రమములు పెరుగుతు పోయేకొలది కోణవివరణలు పెరుగుతు పోవును.కాబట్టి ఒకటవ తల్లికోణపు తీగ శబ్దము,రెండవ తల్లికోణపు తీగఅల్లిక శబ్దతరంఘము,తల్లి మూడవ కోణపు తీగఅల్లికతో కూడుకోబడిన పదనిర్వహణ శబ్దతరంఘము,తల్లి పదజాల అల్లికల శబ్దతరంఘాలు,పదజాల అల్లికలతో కూడుకోబడిన వాఖ్యాలు,వాఖ్యానుసారములు శబ్దతరంఘాల అలవరికలలో అడుగుల లోతులు పెరుగుతు పోవును.దాని బట్టే శబ్దము,శబ్ద తరంఘాలతో పాటు అందున లోతుల్లో అన్ని శబ్దాలు పుట్టుకొచ్చును.అలా లోతుల్లో పుట్టుకొచ్చే శబ్దాలను ప్రకృతి యొక్క అణువులో నిల్వరింపచేసి ఆ అణువులను శబ్దపుపొరలపైన నిల్వరింపచేయడం జరుగును.అదినూ అడుగుల లోతులను బట్టి శబ్దరీతి పెరుగుతు పోవును శబ్దతరంఘాలను బట్టి. కావున ఒకేరక కోణపులోతుల వివరణల నడుమున శబ్దము,శబ్దతరంఘము,శబ్దతరంఘిణి,ధ్వని అన్నటుల కోణపులోతుల వివరణలను బట్టి అలవరచడం జరిగెను.కావున దానిని బట్టే ఒక్కొక్క కోణపు తీగకు గాను కర్ణభేరి యందు పొరలలో శబ్దగ్రంధికలను అలవరచడం జరిగెను.ఉదా:-తల్లికోణాలు ఎన్ని వుంటే అన్ని శబ్దగ్రంధికలను ఒకపొర తరువాత ఒకపొరలో అలవరుస్తు పోవడము అన్నది జరిగెను.అదే విధంగా ఒక్కొక్క కోణపులోతు వివరణను బట్టి శబ్దగ్రంధికలలో వినికిడి వివరణాయుత నాడులను అమర్చడం జరిగెను.కావున అడుగు అడుగు జీవానుభవస్థిరస్థితిని బట్టి మొదట రాతి శబ్దం పుట్టుకొచ్చును.ఆ శబ్దాన్ని ప్రాకృతికమండలము ఒక ప్రకృతి యొక్క అణువులో నిల్వరింపచేయును. కావున అడుగు అడుగు స్థిరస్థితి పెరుగుటలో రాతి అలవరిక శబ్దము కూడ పెరుగును.కాబట్టి ఆ రాతి అలవరిక శబ్దాన్ని ప్రకృతి రాతి అలవరికలో వెలువరించుటలో అది కర్ణభేరి శబ్దగ్రంధికల లోనికి ఆ రాతిశబ్దము ప్రవేశించుటలో ఆ జీవానుభవస్థిరస్థితి కోణపుతీగ అల్లికలోనే వెలువరింపబడెను.కావున ఒక్కొక్క అడుగుకు ఒక కోణము అన్నటుల ఒక శబ్దగ్రంధిక తరువాత ఒక శబ్దగ్రంధిక కదులుటలో ఆ గ్రంధికలలోనికి రాతి శబ్దపు అలవరిక ప్రవేశించుటలో వినికిడి వివరణాయుత నాడి కదులుటలో జీవస్థితి ప్రమాణికము పలానా శబ్దము అని పట్టుటలోనే శిరస్సు మధ్యమలో నిల్వరింపబడిన అంతర్వాణి నోటిమాటలో రాతిశబ్దం అని పలికించును.