స్థూల వివరణ

55.)రాతి,ఇనుము,ఉక్కు అన్న ఈ పదాలు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చి అనుభవ నిర్వహణ నుంచి పలికించడం జరిగెను?

sthoolavivarana

లోకము ఒకసారి మనము ఒకసారి పుట్టుకరాబడటము కాదు లోకముతో పాటి మనము పుట్టుకొచ్చాము.మనతో పాటే ఈ లోకము మనముయొక్క అనుభవముతో నింపబడుతు బాహ్యానుభవలోతుల్లో బాహ్యలోకముగా ప్రాకృతికమండలాలు చిత్రీకరించుతు వచ్చెను.కావున నిరంతర మనయొక్క అనుభవపూర్వక నడకల్లోనే మనము మన అనుభవాల్ని ఒకవైపు వెలికితీస్తు ఒకవైపు మన అనుభవములో మనము జీవిస్తు వున్నాము.కావున ఈ లోకములో స్థూలవివరణల నడుమున పుట్టుకొచ్చిన చెట్లు,చేమలు,జంతువులు,పక్షులు,ఊర్లు,మనషులు,స్త్రీ పురుష తొడుగుల పరనడుమున ఇలా ప్రతిఒక్కటి వాటికి పేర్లను వెలువరించునది లోకఅంతర్వాణి.ఇక ప్రతిఒక్క స్థూల తొడుగు శిరస్థాయి మధ్యమములో అంతర్వాణిలను అమరుస్తు వచ్చినది మరొక ప్రాకృతికమండలము. కావున మొదలు స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు ఒక్కొక్క పాత్రపోషణలను బట్టి తీగల అల్లికలతో కూడుకోబడి జీవించుట యందు ఆ తీగల అల్లికలకు తగ్గట్టుగా అనుభవము వెలుబడే విధానమును బట్టి ఆరకంగానే శిరస్సు మధ్యమ స్థానములో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువు తీగను అల్లికవేసి ఆ అల్లికకు ఒక శబ్దాన్ని కూర్చి అవియే నోటి పదశబ్దముగా కొండనాలుక నుంచి గాత్రస్పష్టతపైన పడి నాలుక వంపుల ద్వార పెదవి విరపుల నుంచి బాహ్యానికి వెలువరింపబడేటట్లు అమర్చడం జరిగెను.వాటినే జీవానుభవపూర్వక మాటలు అనెదము.అలా సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకోబడిన మాటలు అన్నియు లోతుల్లోకి పోయేకొలది అంతర్వాణి నుంచి పదం, పదజాలాలు,పజాలఅల్లికలు,పదజాల అల్లికలతో కూడుకోబడిన వాఖ్యము,వాఖ్యానుసారములు, వాఖ్యానుసార కూర్పులు అన్నటుల జీవస్థితి ప్రమాణికముల అనుభవాల్ని బట్టి అంతర్వాణి అల్లికలు వేస్తు పోవును.ఆ తరువాత జీవానుభవ స్థిరస్థితి అన్నది కొంచెంకొంచెంగా అలబడుతు పోవుటలో ప్రాకృతికమండలము ఆ తీగఅల్లికలోని రసద్రావకాలనే భూసారాంశయుతతీగలోనికి చేర్చి జీవానుభవ మేర ఆ రసద్రావకాలను మిళితం చేసి సారంగా కూడగట్టుటలోనే గట్టితన పరనడుమున రాయి ప్లేట్లు ప్లేట్లుగా భూపొరల్లో నుంచి పుట్టుకరాబడుటలోనే లోకఅంతర్వాణి అని అనుటలో భూసార నివృత్తమే అంతర్వాణి పొరగా ప్రాకృతికమండలము రూపొందించుటలో ఆ అంతర్వాణిపొర నుంచియే రాయి, ఇనుము అని,ఉక్కులు తీగల అల్లికలు వేసి లోకఅంతర్వాణి వెలువరించుటలో ఆ లోతుల్లో లోకఅంతర్వాణి నుంచి మన అంతర్వాణిలోనికి ఆ పదం వెలువరింపబడి మన నోట్లో నుంచి పలికించడం జరుగును.