స్థూల వివరణ

56.) వెండి,రాగి,ఇత్తడి,బంగారము అన్నటుల ఆ రసద్రావకాలు పుట్టుకొచ్చే విధానము?

sthoolavivarana

వెండి:- కాలగర్భము నుంచియే కాలానుసారికమున ప్రతిఒక్కటి పుట్టుకొస్తాయి అని అనుటలో మొదలుగా స్థూలరసద్రావకాలతో విషయసంపుటిల యొక్క తీగలు ఆ విషయసంపుటిల నుంచి వెలువరింపబడిన కోణపుతీగలు.అది కూడ ఒక విషయసంపుటి తరువాత ఒక విషయసంపుటి నుంచి వెలువరింపబడే కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు మారుతు పోవును.ఆరకంగా మొదలు స్థూల రసద్రావకాలతో కోణపుతీగలను నిర్మాణము చేసెను ప్రాకృతికమండలము.అలా ఆ కాలక్రమదారుల నిర్మాణములోనే స్థూలతొడుగులు కూడ నిర్మితం అవుటలో ఆ కోణపుతీగల అల్లికలలో ఈ స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను మొదలు జీవింపచేయడం అన్నది జరుగును.అలా జీవింప చేయగా జీవింపచేయగా ఒక్కొక్క పాత్రపోషణల పరనడుమున మొదలు అనుభవము అలబడును. మరళ తమ అనుభవములో తాము జీవింపబడుటలో కొంచెంకొంచెంగా స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడును.అనగా తీగఅల్లికతో కూడుకోబడిన రసద్రావకాలలో ఇమిడిపోవును.కావున తల్లితీగ అయినట్లైతే తల్లిజీవముగానే అనుభవము నొందును.అప్పుడు అనుభవ స్థిరస్థితిని బట్టి ఒక్కొక్క కోణపులోతు వివరణ పరనడుమున భూసారాంశయుతతీగను విడుదల చేయును ప్రాకృతిక మండలము.కావున ఆ సారాంశయుతతీగలు భూపొరలలో నిల్వరింపబడుట ద్వార భూసారాంశయుత తీగలుగా పిలువబడును.కావున తీగఅల్లిక నడకలో జీవస్థితి యొక్క ప్రమాణికము ఎంతటి అనుభవమేర కదిలినదో ఆమేర తీగ నిర్మాణమునకు కారణమైన రసద్రావకాలను ప్రాకృతిక మండలము వెలువరించి భూసారాంశయుతతీగలోనికి చేర్చును.అప్పుడు అక్కడ నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువు జీవానుభవమేర ఆ ద్రావకాలను మిళితం చేసి సారముగ కూడగట్టును.అలా కొంచెంకొంచెం స్థిరస్థితిని బట్టి ఆ ద్రావకాలను గట్టిగ కూడగట్టుటలో అవి రాతిఅలవరిక రసద్రావకాలుగా ఆ భూపొరలోనే రాతిపొరల నిర్మాణము సాగెను.ఇంకను స్థిరస్థితి జీవానుభవములో ఆ తీగల అల్లికల రసద్రావకాలలో పెరిగేకొలది ఆ ద్రావకాలనే భూసారాంశయుతతీగలోనికి చేర్చడం అన్నది జరుగును.కావున గట్టిగా కూడగట్టుడును బట్టి ఇనుము రసద్రావకాలుగా ఇంకా పూర్తి స్థిరస్థితి అలబడే కొలది భూసారాంశయుతతీగలో ఆ ద్రావకాలను మిళిత నిర్వహణలో గట్టి సారముగ కూడగట్టే కొలది అవి ఉక్కు రసద్రావకాలగా భూపొరలలోనికి వెలువరింపబడుటలో రాతియే ఇనుముగా,ఇనుముయే ఉక్కుగా భూసారాంశయుతతీగల నుంచి భూపొరలలో పుట్టుకొస్తు బాహ్యపు తెరలపైకి వెలువరింపబడును.ఆ తరువాత అంతటి అనుభవస్థిరస్థితి అలబడుటలో అనుభవస్పందన అలబడి ఇది తమ అనుభవమేనని గుర్తించుటలో తెలియవచ్చిన తన అలవరికలో భూసారాంశయుత తీగలలోనికి రసద్రావకాల మిళిత నిర్వహణలో సారముగ కూడగట్టుటలో రాతి,ఇనుము,ఉక్కు అన్నటుల ఒక రసద్రావకం తరువాత ఒక రసద్రావకముగా ఎలా మారుతు వచ్చాయో అదేవిధంగా అనుభవమేనని తెలియవచ్చుటలో ఉక్కు అలవరిక రసద్రావకాలే వెండి రసద్రావకాలుగా అలవరుచును రసస్థితి ద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. రాగి:- ఒక్కొక్క కాలక్రమ కోణపుతీగ అల్లికలతో కూడుకోబడిన దారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు కదిలి జీవించుటలో వెలుబడే మొదలు అనుభవములోనే ఒక్కొక్క కోణవివరణకు గాన కాలగర్భంలో నిల్వరింపబడిన సారస్థితి పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము భూసారాంశ యుతతీగలను విడుదల చేసి భూసారాంశతీగలలో నిల్వరింపచేయును.ఆరకంగా మొత్తం 721 కాలక్రమదారులు అని అనుటలో ఒక్కొక్క కాలక్రమ పరనడుమున కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు మారుతు పోవును.కాబట్టి ఏ కాలానికి ఆ కాల నిర్వహణలో కాలగర్భ ప్రాకృతికమండలము నుంచి భూసారాంశయుతతీగలు విడుదల అయ్యి ఒక భూపొర తరువాత ఒక భూపొరలో నిల్వరింపబడతాయి.కావున జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవములో తాము జీవించబడుట యందు వెలుబడే అనుభవసారము అంటాము.అది ఏలననగా జీవస్థితి ప్రమాణికము ఏ తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదిలి జీవించబడినదో అందున వెలుబడే అనుభవాన్ని బట్టు ఆ తీగఅల్లిక రసద్రావకాన్నే ప్రాకృతికమండలము వెలువరింపచేసి భూసారాంశయుతతీగ లోనికి చేర్చును. అక్కడే నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువు జీవానుభవమేర ఆ ద్రావకాలను మిళితం చేసి సారముగ కూడగట్టును.ఇంకా కొంచెం స్థిరస్థితి పెరిగేకొలది ఆ ద్రావకాలే రాతి అలవరిక రసద్రావకాలుగా ఇంకా స్థిరస్థితి పెరిగేకొలది ఆ రాతిఅలవరిక ద్రావకాలే ఇనుముగా పూర్తి స్థిరస్థితి అలబడుటలో ఉక్కుగా తయారు అగుటలో పూర్తి అనుభవపూర్వకమున అనుభవస్పందన వెలుబడును.అలా అనుభవములో తెలియవచ్చిన విధానమున ఆ ద్రావకాలే వెండి ద్రావకాలుగా ఇంకా తెలియవచ్చిన తనము పెరిగేకొలది రాగి ద్రావకాలుగా మారుటలో ఆ ద్రావకాలనే ప్రాకృతికమండలము రాగి తీగలుగా నిర్మించును.ఇలా ఇవి అన్నియు కాలగర్భ ప్రాకృతికమండలము నుంచి భూపొరలలోనికి వెలువరింపబడి భూతెరల నుంచి బాహ్యపుతెరలలోనికి వెలువరించడం జరిగెను.ఆరకంగా రాగి అలవరిక రసద్రావకాలుగా అలవరుస్తు వచ్చును ప్రాకృతికమండలము.కాబట్టి వెండి,రాగి రసద్రావకాలు జీవానుభవస్పందనతో కదిలాడునవి. ఇత్తడి:- ప్రతిఒక కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా పూర్తి స్థిరస్థితి అయిన అనుభవము అన్నది జీవస్థితి యొక్క ప్రమాణికములకు లభ్యమగుటలో వాటి యొక్క అనుభవ సారములో నుంచి భూసారాంశయుతతీగల సారవంత నివృత్తములో పుట్టుకొచ్చినేవి రాతి,ఇనుము, ఉక్కు అన్నవి కాలగర్భ ప్రాకృతికమండలము నుంచి రసస్థితి ద్రావకాలు పుట్టుకొచ్చుటలో ఆ రసద్రావకాలు భూపొరలలో నిల్వరింపబడిన భూసారాంశయుతతీగలలోనికి చేర్చుటలో జీవానుభవమేర ఆ రసస్థితి ద్రావకాలను మిళితం చేసి సారంగా కూడగట్టుటలో ఆ కూడగట్టిన సారములో నుంచి పుట్టుకొచ్చినేవి ఇవి.అలా జీవస్థితి ప్రమాణికములు అనుభవములో అంత పూర్తి స్థిరస్థితిలో నిలద్రొక్కుకొనుట యందు ఇది అనుభవమేనని గుర్తు ఎరుగుటయే కాకుండా అనుభవస్పందన వెలుబడును.అలా ఆ అనుభవస్పందనలో నుంచి ఆ ఉక్కు రసస్థితి ద్రావకాలలోనే ప్రకృతి అనగా అనుభవస్పందనను అలవరిచె ప్రాకృతికమండలము నుంచి ఒక ప్రకృతి యొక్క అణువును ఆ ఉక్కు రసద్రావకాలలోనికి వెలువరింపచేయుటలో ఆ అణువు ఆ రసద్రావకాలను స్పందనాయుత రాహిత్యంలో కదిలించును.అలా కొంచెంకొంచెంగా స్పందన వెలుబడే విధానములోనే వెండి,రాగి,ఇత్తడి ద్రావకాలు తేలును.అలా రకరకాల స్పందనలు వాటి యందు వెలువరింపచేయును జీవానుభవాల్ని బట్టి ప్రకృతి యొక్క అణువు.కాబట్టి ఆ ఉక్కు రసద్రావకాల నుంచే ఈ వెండి,రాగి,ఇత్తడి ద్రావకాలు వెలువరింపబడెను.ఆ తరువాత జీవస్థితి ప్రమాణికమునకు పూర్తి అనుభవపూర్వక స్పందన ఎప్పుడైతే వెలువరింపబడునో ఆ ద్రావక నిర్వహణలలో నుంచి బంగారు రసద్రావకాలుగా ఉత్పన్నం చేయును ఆ ప్రకృతి యొక్క అణువు.కాబట్టి కాలక్రమదారులలో జీవస్థితి ప్రమాణికములు కదలడము, జీవించడము,జీవించడముతో అనుభవము వెలుబడటము మరళ తమ అనుభవములో తాము జీవించడము.అలా అనుఅభవస్థిరస్థితి అలబడుటలో ఆ అనుభవసారములో నుంచే మొట్టమొదటిగా భూపొరలో రాయి,ఇనుము,ఉక్కు జీవానుభవపూర్వక స్థిరస్థితులు అలబడుటలో పుట్టుకొచ్చినేటివి. ఆ అనుభవములో వెలుబడే స్పందనలను బట్టి పుట్టిన రసద్రావకాలే వెండి,రాగి,ఇత్తడి,బంగారము రసద్రావకాలుగా వెలువరింపచేయును ప్రాకృతికమండలము.కాబట్టి ఎవరి అనుభవసారాన్ని బట్టి వారి పేరుబలాలపై కాలగర్భప్రాకృతికమండలముల నుంచి ఇవి పుట్టుకొచ్చెను.