స్థూల వివరణ

58.)ఆ లోహపుశబ్దాలు పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము ఆ శబ్దాలను ప్రకృతి యొక్క అణువులలో ఎలా నిల్వరింపచేసెను?

sthoolavivarana

శబ్ద పుట్టుకలకే కారణమైన ప్రాకృతికమండలము నుంచి ఈ ప్రకృతి యొక్క అణువులను విడుదల చేయడం జరుగును.ఆ అణువు అని అనుటలో అది పొరల నిర్వహణల మధ్య అమర్చింపబడి యుండును.అదినూ శక్తాయుత పొరలు ఒక శబ్దము పూర్తిగా అలబడునంత వరకు ఎన్నిరక శబ్దరీతిలుగా అలబడుతు పోవునో అన్నిరక పొరలు అలవారింపబడి యుండును.ఒక్కొక్క పొర నిర్వహణల యందు ఆరకంగా మొదలు పొర నిర్వహణ నుంచి చివరి పొరకు శబ్దపుపొరను నిల్వరిస్తూ పోవును ఆ ప్రకృతి యొక్క అణువులోని ప్రాకృతికమండలము.అలా నిల్వరింపచేసిన తరువాతనే ఆ ప్రకృతి యొక్క అణువును బాహ్యపుతెరలపైకి వెలువరింపచేయును.ఆ అణువు బాహ్యపుతెరల నడుమున అలాగే నిల్వరింపబడియుండును.కావున ఒక్కొక్క అడుగు లోతుల స్థిరస్థితి నడకల్ని బట్టి ఏ శబ్దము వెలువరింపబడవలెనో ఒక్కొక్క అడుగునకు ఒక పొర అన్నటుల ఆ పొరల నుంచి శబ్దములను వెలువరింపచేస్తు వచ్చును ఆ ప్రకృతి యొక్క అణువు.కాబట్టి ఒక్కొక్కరక శబ్ద నిర్వహణకు గాను ఒక ప్రకృతి యొక్క అణువును వెలువరింపచేయును ప్రాకృతికమండలము.