స్థూల వివరణ

61.)ఒక్కొక్క స్థూలతొడుగునకు గాన రకరకాల అనుభవదారులలో ఎంత లోతులు ఏర్పడబడి వుంటాయో అంతే బాహ్యానుభవలోతులు కూడ ఏర్పడతాయ?

sthoolavivarana

అన్ని కాలాలు ఏకకాలంలో కదలు సమయస్థితి యందు నుంచి ఆ కాలక్రమదారులలో ఒక స్థూలతొడుగులోని జీవప్రామాణికములు ఇంకొక స్థూలతొడుగులోని జీవప్రామాణికములతో జీవించడం మొదలయ్యెను.అలా వారితో జీవించుట అన్నది జీవితకాలం పూర్తి అయ్యేటంతవరకుయే. కావున అలా జీవించుట యందు వెలుబడే అనుభవము యందు ఆ అనుభవపూర్వక దారులలో వాళ్ళ ప్రయాణం సాగును.కాబట్టి చచ్చి పుట్టుటలో ఎవరికిఎవరు ఏమౌతామోనన్నది గతస్థితి ఋణాలను బట్టి కాలమానపట్టిక నిర్ధారించును.కావున ప్రతిఒక్కరము ఈ జీవిత కాలక్రమదారులలో మొదలు పుట్టిగిట్టుటతో మొదలయ్యి ఆ తర్వాత తమ అనుభవంలో తాము జీవించబడే విధానము. ఆ అనుభవములో స్థిరస్థితిగా లోతుల్లోకి పోయేకొలది నిలద్రొక్కుకొనలేక చచ్చి మరళ పుట్టి ఎక్కడైతే నిలద్రొక్కుకొనలేక పోయామో మరళ ఆ కాలక్రమదారులలోనే మనయొక్క ప్రయాణము సాగనున్నది. కాబట్టి మొదలు ఇది స్థూలతొడుగుయే స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా, పురుషనాడీమండలమును బట్టి పురుషతొడుగుగా అన్ని పాత్రపోషణల నడకలలో ఈ స్థూలతొడుగు యందు కలవు.కావున ఒకసారి చచ్చిపుట్టి స్త్రీతొడుగుగా ఇంకొకమారు చచ్చిపుట్టుటలో పురుషతొడుగుగా నాల్గు వయసుప్రామాణిక పరనడుమున జీవించిన జీవిత అనుభవపూర్వక విధానాతీరు అంతయు నాభి నిల్వగమనము యొక్క బుడగలోనే నిల్వరింపబడియున్నది.అనగా ఒక్కొక పాత్రపోషణ పరనడుమున ఎంత అనుభవలోతు ఏర్పడినదా అన్నది ఆ నిల్వగమనంయొక్క బుడగలోనే నిల్వరింపబడియున్నది.అలా జీవస్థితి ప్రమాణికములలో వెలుబడిన అనుభవాల్ని నిల్వగమనము యొక్క బుడగలో నింపబడుట ద్వారానే ఈ స్థూలతొడుగు అనుభమైనదిగా లోపలిభాగాలు,పైబాగాలు అలవరికలో కదులుటలో వెలుబడిన ముఖస్థుతులు ఒక్కొక్క పాత్రపోషణ పరనడుమున వెలువరింపబడిన హావాలు,హావభంగిమల ప్రదర్శనాపూర్వకమున బాహ్యములో పెట్టుట యందు అవి బాహ్యప్రసారములలో నింపబడుతు వచ్చెను.కావున బాహ్యనుభవలోతులుగా బాహ్యపుపొరలలో నింపబడుతు వచ్చెను.కావున ప్రవర్తనానియమావళి లోతులు,పనిక్రమ లోతులు అన్నియు బాహ్యప్రసారములలో నింపబడుతు వచ్చెను ప్రాకృతికమండలము.