స్థూల వివరణ

62.)స్థూలవివరణల నడుమున స్థూలరసద్రావకాలతో పుట్టుకొచ్చిన చిన్నమొక్క ఆరంభదశ నుంచి ఫల,పుష్పముల నడుమున అలవరిచిన శబ్దాలు:

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమమున కోణపు తీగలఅల్లికలతో కూడుకోబడిన వివరణలు మారుతు పోతాయి అని అనుటలో అవి స్థూలరసద్రావకాలతోనే తీగలుగా నిర్మాణము గావింపబడి అల్లికలు వేయడం అన్నది జరిగెను.కాబట్టి ఆ కోణపు తీగలఅల్లికలతో కూడుకోబడిన దారులలోనే స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను శబ్దముల ఆధారముగా ఎలా కదిలించి జీవింపచేయడము అన్నది జరిగేనో అదేవిధముగా ఒక్కొక్క కాలక్రమ కోణపులోతుల వివరణలను బట్టి కాలగర్భం చుట్టు కాలమనే భూపొరలను రూపొందిస్తు వచ్చెను ఒక ప్రాకృతికమండలము.కాబట్టి మొదలుగా ఆ భూపొరల నడుమున నిల్వరింపబడిన జీవతత్వపొర ఆధారంగా,అదేవిధంగా స్థూలరసద్రావకాలతో నింపబడిన భూకణికాల ఆధారంగా,స్థూలవివరణల యందు స్థూలరసద్రావకాలతో వేర్లు మొదలు చిన్నమొక్క ఆరంభదశ నుంచి మొదలై ఆ తర్వాత కోణపులోతుల వివరణలు పెరుగుతు పోయేకొలది వేర్లు,కాండం,కొమ్మలు అన్నటుల అందులో నివసించే జీవస్థితి ప్రమాణికముల వికసింపులను బట్టి మొగ్గ విచ్చుదల పువ్వు అన్నటుల అలా రకరకాల వికసింపులను బట్టి రకరకాల పువ్వులు మరియు వేర్లు,కాండము,కొమ్మలు,కొమ్మలకు పిల్లకొమ్మలు అన్నటుల అందున జీవస్థితి ప్రమాణికములు అనగా స్థూలవివరణల నడుమున స్త్రీపురుష సంపర్కాయుత వేర్లు,తల్లితండ్రి వివరణల నడుమున కాండము,పిల్లవివరణల నడుమున కొమ్మలు అన్నటుల జీవప్రమాణికములు జీవించుటలో వెలుబడే అనుభవ మాధుర్యమును బట్టి పూత,పిందే,కాయ, పండు అన్నటుల ఉత్పన్నమవుతు రావడం.అలా అవి జీవము పోసుకొని బాహ్యపుతెరల నడుమున జీవించుట యందు పెరుగుతు వచ్చును.కాబట్టి వేర్ల నిర్వహణ రసద్రావకాలతో ఏరక శబ్దాలు వెలువరింపబడునో ఆ శబ్దాలను ప్రకృతి యొక్క అణువులో నిల్వరింపచేసి ఆ అణువులను వేర్ల నిర్వహణ రసద్రావకాలలో నిల్వరింపచేయుటలో అవి తుంచితేనో లేక కదిలిస్తేనో శబ్దం వచ్చును.అదేవిధంగా కాండ నిర్వహణ రసద్రావకాలను బట్టి ఇంకొక ప్రకృతి యొక్క అణువులో శబ్దాలను నిల్వరింపచేసి కాండములో నిల్వరింపచేయడం.అదేవిధంగా కొమ్మలలో నిల్వరింపచేయుటలో అవి కదిలినా లేక ఇరిగినా శబ్దాలు వస్తున్నాయి అని అనుటలో వాటి యందు శబ్దపు అలవరికలతో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులే కారణము.