స్థూల వివరణ

63.)చెట్ల అలవరికల యందు శబ్దాలు వెలువరింపబడగానే బాహ్యపుతెరలు ఎలా కదులును?

sthoolavivarana

భూపొరలలో నుంచి జీవం పోసుకొని భూతెరల నడుమున కాండముగా,ఆ కాండమునకు అటు ఇటు కొమ్మలుగా చెట్టు పెరుగుతు వచ్చే విధానములో వేర్ల యందు సంపర్కాయుతవేర్లుగా స్త్రీపురుష రసద్రావకాలు,గుబురు వేర్ల అలవరికలో తల్లితండ్రి వేర్లు,ఒక కోణపు తీగలఅల్లికల యొక్క వివరణలలో ఆ తరువాత రెండవ కోణపు తీగలఅల్లికల వివరణలో తల్లితండ్రి కాండము తరువాత పిల్లకొమ్మల అలవరికలలో బాల్యకోణపు తీగలఆల్లికలు అన్నటుల ఈ అన్నియు స్థూలరసద్రావకాలతో తీగలను నిర్మాణము గావింపచేసి అందులలో జీవప్రమాణికములను జీవింపచేయుటలో వెలుబడే జీవానుభవాల్ని బట్టి ఆ స్థూలరసద్రావకాలలో వేర్లు అయిన,కొమ్మలు అయినా అదే స్థూలరసద్రావకాలలో జీవప్రమాణికములు జీవించుట యందు,జీవప్రమాణికములు పెరిగేకొలది స్థూలరసద్రావకాలలో చెట్టు గూడు పెరుగుతు వచ్చెను.కావున వేర్లు స్త్రీపురుష సంపర్కాయుత పరనడుమున వేర్లుగా,తల్లితండ్రి జీవాల పరనడుమున తల్లితండ్రి వేర్లుగా,ఆ వేర్ల నుంచి వెలువరింపబడిన పిల్లవేర్లుగా ఎలా భూపొరలలో నిల్వరింపబడెనో అదేవిధంగా బాహ్యపుతెరల నడుమున తల్లితండ్రి కాండమై నిల్వరింపబడగా ఆ కాండానికి పిల్లకొమ్మలు పుట్టుకొచ్చాయి.కాబట్టి ఒక జీవము ఒక జీవమును ఎలా నిలబెడుతు వచ్చెనో ఈ చెట్టు అలవరికలో కలదు.కావున వేర్లలోను,కాండములోను,కొమ్మలలోను వాటిలోని రసద్రావకాల నిష్పత్తులను బట్టి ఆ రసద్రావకాలలో వెలువరింపబడే శబ్దాలతో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులు అందులోనే నిల్వరింపబడుటలో ప్రకృతి యొక్క అలవరిక పరనడుమున చెట్టులోని జీవప్రమాణికములు లింకులు లింకులుగా ఎలా కదులునో అందులలో నిల్వరింపబడిన శబ్దపూరిత ప్రకృతి యొక్క అణువులు కూడా అదేరీతిలో కదులును.అప్పుడే వేర్లకు ఒకతెర,కాండమునకు ఒకతెర,కొమ్మలకు తెరలు అన్నట్లు చెట్టు చుట్టు అమర్చుట ద్వారా ప్రకృతితుల్యంలో చెట్టులోని జీవప్రమాణికములు కదులుట యందు పైబాహ్యపుతెరల నడుమున చెట్టు శబ్దపు అలవరికలో కదులున్నట్లు బాహ్యపుతెరలు మరియు ఆ బాహ్యపుపొరపైన అమర్చిన శబ్దపుపొరలు అదేరీతిలో కదులును.