స్థూల వివరణ

4.భూగర్భంలో భూఖనికాలను అలవరచిన విధానం:

sthoolavivarana

జీవనాడి యొక్క అనుసారికములో ప్రాకృతికమండలాన్ని నిలువరింపచేయటం అన్నది జరిగెను.ఆ ప్రాకృతికమండలము నుంచి షడ్రుచానుసార రసద్రావకములన్ని పుట్టుకరావడము అన్నది జరిగెను.అలా పుట్టుకొచ్చిన ద్రావకాలను ఒక్కొక్క కణిక నిర్వహణలో ఒక ద్రావకం అన్నట్లు భూగర్భ యొక్క అలవరికలు కణాలను ఒకటి తరువాత ఒకటిగా శాతపరిధిలలో నింపబడిన కణిక నిర్వహణలుగా గర్భంలోనికి వెలువరింపచేయడం జరిగెను.ఆ గర్భంలో ఖనికాలు విచ్చుదలై ఆ ద్రావక నిర్వహణలో ఇంత జీవము,జీవప్రమాణికమని ప్రవేశపెట్టుటలో జీవ పెరుగుదలను రస అలవరిక ద్రావకాల పెరుగుదలలో భూగర్భం నుంచి మొదలు పుట్టుకొచ్చి ఆ తదుపరి జీవప్రమాణిక పరనడుమున పెరుగుతున్నట్లు,ఆ పెరుగుట అన్నది కూడ మొక్క దశ పరనడుమున ఇంత పెరుగుదల అన్నది స్థూలవివరణ పరనడుమున తీగల అల్లికల బట్టే ఉండును,కావున ఒక్కొక్క తీగ అలవరికలోని జీవప్రమాణికమును బట్టి రసద్రావకాలతో మొక్కగా పెంపొందింపబడుతు వచ్చునట్లు అది కూడ భూగర్భంలోంచి పెరుగుతు వచ్చునట్లు ప్రాకృతికమండలము రసాదిక అలవరిక పెంపొందింపులను ఎప్పటికప్పుడు భూగర్భ ఖనికాలలో నింపబడుతూనే వచ్చును కాబట్టి అవి భూగర్భ రసాదిక యొక్క అలవరికలుగా పరిగణలోనికి రాబడును.