స్థూల వివరణ

65.)స్థూలవివరణల లింకులను బట్టి చెట్టుఅలవరిక శబ్దాలు బాహ్యపు శబ్దపుపొరలో ఏకం అవుటలో ఆ శబ్దం ఈ శబ్దం ఒకేరీతిలో యుండునా?

sthoolavivarana

ఈ భూతల పరనడుమున భీజరూపక పరనడుమున ఏఏ చెట్టు,చెట్లు భూసారాంశయుత తీగలను బట్టి భూతెరల అలవరికలలో భూస్థలసేకరణ అన్నది ప్రతిఒక్క వాటికి వర్తించును.అంతేకాకుండా భీజ ఆకార నిష్పత్తులలో చెట్టు పరిణామమును బట్టి ఎంత స్థలసేకరణ అన్నది లోతుగా మరియు విస్తారత అవసరమో అంతవరకూ మాత్రమే కాలమానము నిర్ధారించును.కావున ఒక చెట్టు తనకు కేటాయించిన భూస్థలసేకరణ యందే జీవము పోసుకొని పుట్టుకొచ్చుటలో భూసారంశయుతతీగల సారనివృత్తమును బట్టి బాహ్యపుతెరలలో చెట్టు పెరుగుతు వచ్చుటలో వేర్లు,కాండము,కొమ్మలు,పిల్లకొమ్మలు అనునవి ఒక్కొక్కరక స్థూలవివరణల పరనడుమున స్థూలరసద్రావకాలతో అందున జీవించబడే జీవానుభవాల్ని బట్టి పెరుగుతు రాబడుటలో ఒక్కొక్క రసద్రావకమునకు గాన ఒకరక శబ్దము వెలువరింపబడును అని అనుటలో ఆ స్థూలరసద్రావకాలతో తీగ,తీగఅల్లిక,పదఅల్లిక,పదజాలఅల్లికలు,పదజాలఅల్లికలతో కూడుకోబడిన వాక్యము అన్నటుల అలా మొదలు తీగ అలవరికలో పుట్టు శబ్దము ఆ తరువాత తీగల అల్లికలు పెరుగుతు పోయేకొలది శబ్దము,శబ్దతరంఘము,తరంఘిని,తరంఘాలు,ధ్వని అన్నటుల తీగల అల్లికలతో వెలువరింపబడే వివరణల పరనడుమున పుట్టుకొచ్చినవి.ఆ తీగలఅల్లికల వివరణలే తల్లి వివరణ ,తల్లిశబ్దము అన్నట్లు అలబడుటలో అన్నటుల స్త్రీపురుష,తల్లి,తండ్రి,పిల్లకొమ్మలు అన్నటుల వెలువరింపబడిన శబ్దాలను పట్టిన ప్రకృతి యొక్క అణువులు ఆ చెట్టు అలవరికలోనే నిల్వరింపబడుటతో చెట్టులోని జీవప్రమాణికములు లింకులింకులుగా కదిలితే చాలు పైచెట్టు కదులును.పైచెట్టు శబ్దపు అలవరికలో కదులుట యందు పై బాహ్యపుపొరపైన అదే స్థూలవివరణలతో నింపబడిన శబ్దము, శబ్దతరంఘాలు కదులుటలో ఆ శబ్దములు ఈ శబ్దములో ఏకం అయ్యి కదులును.అప్పుడే బాహ్యపుతెరల నడుమున చెట్టు శబ్దపు అలవరికలో కదిలినట్లు తెలబడును.