స్థూల వివరణ

67.)ఒక్కొక్క చెట్టు విస్తారతకు గాన పర్యావరణ విస్తారతను కూడ అలవరచుటలో ఆ విస్తారత మేర బాహ్య శబ్దతరంఘాలు కదులునా?

sthoolavivarana

స్థూలవివరణలను కాలక్రమమున కోణాలవివరణలుగా అలవరచుటలో ఒకటవ కాలమునకు గాన ఒకటవ కోణవివరణలు,రెండవ కాలమునకు గాన రెండవ కోణవివరణలు అన్నటుల కోణాలవివరణలు అలవరుచుతు పోవుటలోనే అదే స్థూలవివరణలలోనే స్థూలరసద్రావకాలతో భూపొరలలో నుంచి జీవంపోసుకోని వచ్చిన మొక్క ఆరంభదశ నుంచి ఫలపుష్పముల చెట్లు కావున ఎన్నిరక కోణాల వివరణల చేత ఒక్కొక్క చెట్టు అలవరికలో జీవప్రమాణికములు జీవించును.కావున వివరణల నడకలు పెరుగుతు పోయేకొలది చెట్ల వేర్లు,కాండము,కొమ్మల సంఖ్యలు పెరుగుతు పోయే విధానమున కాలము ఒక్కొక్క చెట్టు అలవరిక స్థూలవివరణలను బట్టి భూపొరల విస్తారత అలవరిచెను.అందుచేతనే ప్రతిఒక్క చెట్టుకు ఇంత భూస్థలసేకరణ వర్తించుటతో అది భూవిస్తారతగా అలవరుచుటలో ఫై బాహ్యపుతెరల నడుమున చెట్టు పెరుగుట యందు జీవప్రమాణికముల దశలను బట్టి కాండము ఎంత ఏపుగా పెరగవలెనో మరియు కొమ్మలు,కొమ్మలకు కొమ్మలు అన్నటుల స్థూలవివరణలు పెరుగుతు పోయేకొలది జీవప్రమాణిములు అలవరుచుట యందు చెట్టు అన్నది బాహ్యపుతెరల నడుమున ఎంతవరకు పెరగవలయునో అంతవరకు పెరుగును.దానిని బట్టియే భూవిస్తారత పరనడుమున పర్యావరణ విస్తారత అన్నటుల చెట్టు చుట్టు పర్యావరణపొరను అలవరచు ప్రకృతి యొక్క అణువు.కావున చెట్టు అలవరికకు తగ్గట్టుగా పర్యావరణపొరను అలవరచడం జరిగెను.కావున పర్యావరణ విస్తారతను బట్టి స్థూలవివరణల పరనడుమున వెలువరింపబడిన శబ్దం,శబ్దతరంఘములు ఆ పర్యావరణ విస్తారత మేర మాత్రమే అవి కదులుతుండును.