స్థూల వివరణ

71.)చెట్టు అన్నది జీవించబడునంత వరకు ఆ తరువాత జీవప్రమాణికములు తొలగిపొయ్యి కట్టెగా మారిన అందున శబ్దనిర్వహణ యొక్క ప్రకృతి యొక్క అణువులు నిల్వరింపబడియుండునా?

sthoolavivarana

మొదలుగా మొక్క ఆరంభదశ నుంచి ఫల,పుష్పముల చెట్లు అన్నవి స్థూలవివరణల నడుమున స్థూలరసద్రావకాలతోనే వేర్లు,కాండములు,కొమ్మలు,పిల్లకొమ్మలు తయారుగావింపబడినవి మరియు ఆ స్థూలరసద్రావకాలలో జీవప్రణికములను ప్రవేశపెట్టి ఆ ద్రావకాలను తీగలఅల్లికలుగా వేస్తు ఆ తీగ అల్లికలలోనే జీవింపచేయుట యందు వెలుబడే అనుభవాల్ని బట్టి అవి అనగా స్థూలరసద్రావకాలతో చెట్టు పెరుగునట్లు చేయబడెను.కావున ఆ స్థూలరసద్రావకాలతో తీగలను అల్లికలు వేయుటలో ఆ తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు స్త్రీ కోణవివరణ,పురుష కోణవివరణ,తల్లి కోణవివరణ,తండ్రి కోణవివరణ,పిల్లల కోణవివరణ ఇలా స్థూలరసద్రావకాల పుట్టుటకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడియుండును.కావున ఒక్కొక్కరక స్థూలరసద్రావకాలను శాతపరిధిలలో ఖనిక నిర్వహణలుగా మారిన ప్రకృతి యొక్క అణువులో నింపుతు రాబడుటలో వాటిని మొదలుగా భూపొరల పరనడుమున నిల్వరింపబడటంతో భూఖనికాలు లోకఅంతర్వాణి వెలువరించెను.ఆ తరువాత ఒక్కొక్కరక స్థూలరసద్రావకాలలో ఒకరక శబ్దనిర్వహణలో కదులును అన్నట్లుల శబ్ద పుట్టుటకు కారణమైన ప్రాకృతికమండలము కూడ కాలగర్భంలో నిల్వరింపబడియుండును.కావున ఆ భూఖనిక నిర్వహణ రసద్రావకాలతోనే వేర్లు,కాండము,కొమ్మలు,కొమ్మలకు కొమ్మలు అన్నటుల స్థూలవివరణలలో జీవప్రమాణికములను ప్రవేశపెట్టి ఆ చెట్టు రూపొందింపబడుతు వచ్చును.కావున ఆ స్థూలవివరణలో జీవప్రమాణికములు లింకులులింకులు అనగా వేర్లు,కాండము,కొమ్మలు అన్నటుల లింకులలింకులలో జీవించుట యందు వెలుబడే అనుభవాల్ని బట్టి ఆ ద్రావక నిర్వహణలో వేర్లు అయిన,కాండము అయిన, కొమ్మలు అయిన పెరుగుటకు గాన ఆ ద్రావకాలతో నింపబడిన ఖనికాలు వేర్లలో,కాండంలో,కొమ్మలలో అలాగే నిల్వరింపబడియుండును.కావున జీవనుభవాల్ని బట్టి అవి రసద్రావకాలను విడుదల చేయుటలో అవి పెరుగుతు వచ్చును.అదేవిధంగా ఆ ద్రావకాల శబ్దాలను పట్టిన ప్రకృతి యొక్క అణువులు కూడ వాటి యందే నిల్వరింపబడియుండును.కావున ఆ చెట్టు అలవరికలో జీవప్రమాణికములు స్థూలవివరణలకు తగ్గట్టుగా ఇంత సమయము జీవించబడవలెనని కాలగమనము నిర్దారించును.ఆ తరువాత చెట్టు ఎండిపోవును కాని ఆ రసద్రావకాలతో నింపబడిన ఖనికాలు అలాగే వాటి యందే నిల్వరింపబడి ఎండిన తరువాత కూడ శబ్దాలను వెలువరించును.కాబట్టి వాటిని తుంచితే శబ్దాలు వెలువరింపబడును.ఎప్పుడైతే పూర్తి నిర్జీవస్థితికి చేరుతాయో అప్పుడే రసద్రావకాలతో నింపబడిన ఖనిక నిర్వహణలు అయిన శబ్దాలతో నింపబడిన ప్రకృతి యొక్క అణువులు అయిన మరళ కాలగర్భ ప్రాకృతికమండలాల లోనికే చేరుకొనును. కాబట్టి ప్రతిచెట్టు అలవరిక పూర్తి నిర్జీవస్థితికి చేరుకునేటంత వరకు శబ్దనిర్వహణలకు సంబంధించిన ప్రకృతి యొక్క అణువులు వాటిలోనే నిల్వరింపబడును.