స్థూల వివరణ

73.)ప్రతిఒక్క పువ్వు యందు శబ్దనిర్వహణలు నిల్వరింపబడియుండునా లేక కొన్ని పువ్వులలో శబ్దనిర్వహణలు అన్నవే వుండవా?

sthoolavivarana

అనేకరకాల పువ్వులు అని అనుటలో బాల్యవికశింపుల నడుమున రకరకాల పువ్వులు,అదే విధంగా యుక్తవికశింపుల పరనడుమున రకరకాల పువ్వులు ఇలా జీవము జీవప్రమాణిక దశలో స్త్రీబాల్యము,పురుషబాల్యము ఆ తరువాత స్త్రీయుక్త జీవాల వికశింపులు,పురుష యుక్త నిర్వహణలో వికశింపులు ఆ తరువాత తల్లివికసింపులు,తండ్రినడువడి యొక్క వికసింపులు అన్నటుల వికసింపులు అన్నవి స్థూలవివరణల పరనడుమున స్థూలరసద్రావకాలలో జీవములు జీవప్రమాణిక దశస్థితిలో జీవించుట యందు వెలుబడే అనుభవనిర్వహణలో స్త్రీరసద్రావకాలు అయినట్లైతే స్త్రీజీవంగా, పురుషద్రావకాలు అయినట్లైతే పురుషజీవముగా వెలుబడే అనుభవనిర్వహణలో ఈ వికసింపులు పుట్టుకొచ్చును.ఆరకంగా ఈ భూతెరల నడుమున అనేకరక పువ్వుల చెట్లు పుట్టుకొచ్చెను.ఒక్కొక్క స్థూలనిర్వహణ రసద్రావకాలను బట్టి కావున స్థూలనిర్వహణ రసద్రావకాలు అని అనుటలో కోణపులోతుల తీగలఅల్లికలతో కూడుకోబడిన వివరణలు పెరిగేకొలది ఆ స్థూలరసద్రావకాలతోనే ఆ తీగలను నిర్మాణము చేయుట అయిన పువ్వుల రెక్కల నిర్మాణములు చేయుట అయిన ఆ స్థూలరసద్రావకాలతోనే కావుట ద్వారా ఒక్కొక్క రసద్రావకములో ఒక్కొక్కరక శబ్దము అన్నది తప్పనిసరిగా వుండును.కాబట్టి జీవానుభవస్థిరస్థితి అలబడే కొలది ఆ స్థూలరసద్రావకాలు గట్టిపడి రాతిఅలవరిక రసద్రావకాలుగా,ఇనుము,ఉక్కు మరియు రాగి,ఇత్తడి,వెండి,బంగారు రసద్రావకాలుగా కూడ మారుతు వచ్చును.ఆరకంగా చూస్తే ప్రతి పువ్వులోను బాహ్యపు శబ్దాలతో పాటు తీగలఅల్లికలతో కూడుకోబడిన వివరణలు పెరుగుతు పోవుటలో ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క కోణపులోతు వర్తించును. అడుగు అడుగు శబ్దములు మారుతు పోవును.అలా లోతుకు పోయేకొలది లోతైన శబ్దాలుగా మరియు లోహపు శబ్దాలుగా వెలువరింపబడును.కావున ప్రతిఒక పువ్వు అలవరికలో వాటిలోకి స్థూలరసద్రావకాల వికసింపులను బట్టి వెలువరింపబడే శబ్దాలను పట్టి ఆ పువ్వుల రెక్కలలో ప్రకృతి యొక్క అణువులు నిల్వరింపబడియుండును.