స్థూల వివరణ

5.భూఖనికాలను రూపొందించిన తీరు?

sthoolavivarana

భూఖనికాలను రూపొందింపచేసిన ప్రాకృతికమండలము.ఈ మండలము భూగర్భ యొక్క అలవరికలో నిలువరింపబడి ఉండును.ఒక్కొక్క యొక్క మండలము ఒక్కొక్క పనిక్రమతీరుతో అలవరచబడి ఉండును.అందున ఖనికాలను రూపొందింపచేసిన ప్రాకృతికమండలము.ఆ మండలము నుంచి ఒక ప్రకృతి యొక్క అణువును విడుదల చేసి ఆ అణువు యందు లోవిభాగంలో పొరలను అమర్చుకుంటు పోవడము జరిగెను.ఆ పొరల పరనడుమునే రసస్థితి ద్రావకాలను నింపునట్లు అమర్చడం జరిగెను.ఒక పొర మొదలు పొర నిర్మాణితం పెరుగుతు పోవును.కాబట్టి మొదటి పొర యందు ఒక శాత రసాధికం,రెండవ పొర యందు రెండవ శాత రసధికం అట్లా ఒక ఖనికములోనే ఎన్నో పొరలను అమర్చడం జరుగును.కాబట్టి ఒక్కొక్క కణ నిర్మాణము యందు పొరల అలవరికల రీతిని బట్టి ఒక్కొక్క రసస్థితికి ఒకరకమైన పొరలు అన్నట్లు ప్రాకృతికమండలము రూపొందింపచేయును.కాబట్టి షడ్రుచానుసార రసద్రావకములు అనుటలో ఒక్కొక్క ఖనిక నిర్వహణ పరనడుమున ఒక రసాధిక నడకను పొరలలో నింపబడుతు రావడం జరుగును.షడ్రుచులను మిళితం చేయటంలో ఒక ఖనిక నిర్వహణలోనే రండు,మూడు రసద్రావకాలు కూడ పొరలలో నింపబడుతు రావడం అన్నది జరుగును.