స్థూల వివరణ

76.)పువ్వు వాడిపోయినంత వరకు అందున వున్న శబ్దపు అలవరిక అలాగే నిల్వరింపబడియుండునా?

sthoolavivarana

ఒకరక మొక్కలో రెండుజీవాల వికశింపుల నడుమున మొగ్గ వేయడం.ఆ వికశింపులు వికసించుకునే కొలది మొగ్గ పువ్వుగా అవ్వడం ఆ తరువాత ఆ వికశింపుల నిర్వహణ అన్నది ఆ మొక్కలోని స్థూలవివరణలకు గాన ఇంత సమయము అని కాలగమనము నిర్దారించుట ద్వారా అంత సమయము వరకు ఆ పువ్వు వికసింపుతోనే వుండును.కావున ఆ రెక్కలలోని శబ్దపు అలవరికతో కూడుకోబడిన ప్రకృతి యొక్క అణువులు కదులుతునే యుండును.ఆ తరువాత సమయము పూర్తి అవుతు రావుటలో పువ్వు అన్నది కొంచెంకొంచెంగా వాడుతువచ్చును.అలా వాడుతుపోయే రెక్కలలో కూడ ప్రకృతి యొక్క అణువులు నిల్వరింపబడియుండును.ఆ తరువాత పువ్వు వాడిపోయి రాలిపోయిన,ఆ రాలిపోయిన పువ్వులో కూడ ఆ శబ్దపు అలవరిక అలాగే నిల్వరింపబడియుండును.అలా ఎండిపోయిన పువ్వులోని రసద్రావకాలు పూర్తి క్షీణదశకు చేరుకునేటంత వరకు అందులో శబ్దపు అలవరిక అలాగే నిల్వరింపబడే యుండును.అలా పూర్తిగా ఆ రసస్థితి ద్రావకాలు క్షీణిస్తేనే అందులో శబ్దపు అలవరికతో నింపబడిన ప్రకృతి యొక్క అణువులు మరళ యధాతథంగా ప్రాకృతికమండలమునకే చేరుకొనును.