స్థూల వివరణ

77.)రకరకాల పువ్వులన్నిటిలోను శబ్దాలను నిల్వరింపచేసిన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడి ఆ శబ్దాలను అణువులో ఎలా నింపుతు వచ్చును?

sthoolavivarana

రకరకాల పువ్వులలో శబ్దాలను అలవరిచే ప్రాకృతికమండలము కాలగర్భములోనే నిల్వరింపబడి యుండును.భూసారంశయుతతీగ సారవంత నివృత్తములో జీవం పోసుకొని రకరకాల పువ్వుల చెట్లు స్థూలరసద్రావకాలతో వేర్లు,కాండము,కొమ్మలు,ఆకులు పుట్టుకరాబడుటలోనే వాటిలో స్థూలరసద్రావకాలలో స్థూలవివరణల నడుమున జీవము జీవప్రమాణికములు జీవించును.కావున అవి స్త్రీజీవముతో కొన్ని మొక్కల వికసింపులు,కొన్ని పురుషజీవ వికశింపులతో కొన్ని మొక్కలు,రెండిటి యొక్క వికశింపులలో మరికొన్ని వికసింపులు ఇలా స్థూలవివరణల నడుమున ఎన్నిరకాల వికశింపులు వెలువరింపబడుటకు వున్నదో ఒక్కొక్కరక వికశింపునకు ఒక స్థూలరసద్రావకాలు వర్తించుటలో ఒక్కొక్కరక ద్రావక నిర్వహణలో ఒకరక శబ్దం నిల్వరింపచేయును ప్రాకృతికమండలము.కావున ఆ ప్రాకృతికమండలము ఒక మండలము నుంచి అణువులను విడుదల చేయును.ఒక్కొక్క అణువులో ఒకరక శబ్దాలనే శాతపరిధిలో అనగా ఒక శాతం శబ్దపు అలవరిక ఒక అణువులో,రెండవ శాతం రెండవ అణువులో ఆ శబ్దపురీతిని పెంచుతు పోవుటలో ఒక్కొక్క అణువులో శాతపరిధిలను పెంచుతు ఆ అణువులో నిల్వరింపచేయును.అది ఏలననగా ఆ అణువు యందు పొరలు వుండును,ఆ పొరల నడుమున శబ్దములను నిల్వరింపచేయును.ఆ పొరలు కొంచెంకొంచెంగా విచ్చుదల అగుటలో ఆ శబ్దములను ఆ అణువు నుంచి బయటికి వెలువరింపబడును.కావున వున్న శాతపరిధి పూర్తికాబడగానే మరళ నింపుతు వచ్చును.ఈరకంగా చూస్తే ఒకటి తర్వాత ఒకటిగా అణువులను విడుదల చేసి బాహ్యపుతెరల నడుమున నిల్వరింపచేసి అందున వున్న శబ్దాలు వెలువరింపబడే కొలది మరళ నింపుతూనే వచ్చును.అలా శబ్దపుట్టుటకు కారణమైన ప్రాకృతికమండల పనిక్రమ తీరు సాగును.