స్థూల వివరణ

78.) కాయలలో వెలువరింపబడే శబ్దాలు?

sthoolavivarana

స్థూలరసద్రావకాలతో ఒక్కొక్క స్థూలవివరణ పరనడుమున జీవస్థితి ప్రమాణికములు కలసి జీవించుటలో ఆ జీవితము అన్నది లోతుకు పోయేకొలది తియ్యగా,చప్పగా,చేదుగా,వగరుగా అన్నది ఒక జీవము ఇంకొక జీవముతో జీవించుటలోనే ఇవి అలబడుతు పోవును.కావున ఒక చెట్టులో వేర్లు మొదలు కాండం,కొమ్మలు,పిల్లకొమ్మలు అన్నటుల ఎన్ని జీవప్రమాణికములు వుండునో ఆ జీవప్రామాణికములు అన్నియు ఒకదానితో ఒకటి జీవించబడుటలోనే వేర్ల నిర్వహణ యందు కాండం అయిన,కాండమునకు కొమ్మలు అయిన,కొమ్మలకు పిల్లకొమ్మలు అయిన ఒక్కొక దాని మీద ఒకటి నిల్వరింపబడుటకు కారణము.అందున స్థూలవివరణల నడుమున స్థూలరసద్రావకాలలో జీవించబడే జీవము జీవప్రమాణిక దశలు కాబట్టి ఆ జీవప్రమాణికములు ఏ కోణపు వివరణల నడుమున జీవించుతున్నాయో అందున తియ్యదనము లేక పులుపుదనము,వగరుతనము జీవితాన్ని సవిచూచుటలోనే ఆ జీవితపు తియ్యదనము మరియు అందులోని మాధుర్యము అనగా శడ్రుచానుసార మాధుర్యము అనెదము.ఆరకంగా ఒకరక కాయలు కాసేచెట్టు అని అనుటలో మొదలు పూత,పిందె,కాయ,దోరకయా,పండు అన్నటుల ఉత్పన్నమవుతు వచ్చుటలో అనగా పూత అలవరిక మొదలు యందు అనగా రసస్థితి ద్రావకాల మొదలు జీవవికశింపులతో పూతను వెలువరించి ఆ తరువాత పూత నుండి పిందె వెలుబడుతూతు వస్తుంది అనుటలో పూత అలవరికలో నిల్వరింపబడిన శబ్దపు నిర్వహణను పట్టిన ప్రకృతి యొక్క అణువు పిందె నడకలోనికి వచ్చేకొలది రసఅలవరికతో కూడుకోబడిన ద్రావక నిర్వహణలను బట్టి శబ్దపుపొర గాను ఆ తరువాత కాయ ఉత్పన్నమయ్యి దోరకాయగా అలవడుటతో కాయ పరిణామము ఎంత అయితే వుండునో ఆ మేర శబ్దమును వెలువరింపచేయును.అందున నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువు ఆ తరువాత పూర్తి పండుగా తయారుఅవుటలో లోపలి విత్తనము పై ఖండరము ఆపై తోలు అన్నటుల ఒక్కొక్క వాటికి ఒకరక శబ్దాన్ని వాటి రసఅలవరిక ద్రావకాలకు తగ్గట్టుగా వెలువరింపచేయును ప్రకృతి యొక్క అణువు.