స్థూల వివరణ

79.) రకరకాల గింజల యందు శబ్దముల చేత నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులు?

sthoolavivarana

భూసారనివృత్తమున ఒక్కొక్క కాలానుసారిక దారులను బట్టి రకరకాల తిండిగింజలు పుట్టుకరాబడెను. అదినూ రకరకాల పైర్ల నిర్వహణలలో,ఆరకంగా ఒక్కొక్క కోణపుతీగ అలవరిక ఎంత రసద్రావకంతో నిర్మితం అవునో అంత పరిణామములో మాత్రమే తిండిగింజలను నిర్మాణము చేయును ఈ ప్రాకృతికమండలము.అదేవిదంగా అక్కడే శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కూడ అక్కడే నిల్వరింపబడుటతో ఒక్కొక్క గింజలలో రసస్థితి ద్రావకాల శాతనిర్వాణను బట్టి ఏది ఏ రసద్రావకంలో ఆ రసస్థితికి తగ్గట్టుగా శబ్దమును వెలువరింపచేసి ఆ గింజల మధ్యమ అలవరికలో నిల్వరింపచేయును. అప్పుడే గింజ నిర్వహణలో శబ్దము వెలువరింపబడును.అది ఏలననగా గింజలను కదిలించిన,క్రిందపడిన ఆ శబ్దనిర్వహణలో కదులును.కాబట్టి శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడియుండును.కాని అందునుంచి శబ్దములను వెలువరింపచేసి గింజ పరిణామమును బట్టి పెద్ద ప్రకృతి యొక్క అణువుయా లేక చిన్న ప్రకృతి యొక్క అణువుయా లేదా మద్యమస్థితి ప్రకృతి యొక్క అణువుయా అన్నట్లు ఆ అణువులలో గింజ అలవరిక రసస్థితి ద్రావకాల శాతపరిధిలను బట్టి ఆ అణువులలో శబ్దాలను నిల్వరింపచేసి ఆ అణువులను ఏ గింజకు ఆ గింజ అన్నటుల శబ్దపు అలవరికలు వర్తించును. కావున ఆ అణువులను ప్రతి గింజ మధ్యమ నిర్వహణలో నిల్వరింపచేయడం అన్నది జరుగును.