స్థూల వివరణ

80.)రాతి నిర్వహణలలో శబ్దాలను నిల్వరింపచేయు విధానము?

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమదారులలో స్థూలతొడుగులోని జీవప్రమాణికములు కదిలి జీవించుట యందు వెలుబడే అనుభవ స్థిరస్థితిని బట్టి రసస్థితి ద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము భూపొరలలోనికి ఆ రసద్రావకాలను వెలువరించుటలో జీవానుభవ స్థిరస్థితిలో వచ్చే గట్టితనాన్ని బట్టి ఆ ద్రావకాలను మిళితం చేయుటలో గట్టిపడుతు రాబడుటలో ఏర్పడబడే గట్టితనములో రాతిఅలవరిక పిలువబడును. కావున రాయిగా నిర్మాణము అవుతు వచ్చుటలో మొదలుగా అవి స్థూలరసద్రావకాలు కావున ఆ ద్రావకాలతో మొదలు తీగల నిర్మాణము సాగెను.అవియే ఒక్కొక్క కోణపుతీగ అల్లికతో కూడుకోబడిన వివరణలు.అలా ఆ కోణపు తీగఅల్లికతో కూడుకోబడిన వివరణలలోనే జీవప్రమాణికములను కదిలించి జీవింపచేయడం అన్నది జరిగెను.కావున మొదలు ప్రాకృతికమండలము ఆ కోణపుతీగ రసద్రావకాలనే భూపొరలోనికి వెలువరించుటతో అక్కడ ఆ కోణపులోతు వివరణ పరనడుమున భూసారంశయుతతీగ కూడ నిల్వరింపబడుటలో ఆ భూసారంశయుతతీగలో ద్రావకాలను మిళితము చేసి సారంగా కూడగట్టడం అన్నది ఎలా జరుగునో అదేవిధంగానే ఈ ద్రావకాలు కూడ ఆ పొరలోనే నిల్వరింపచేయుటలో జీవనుభవాన్ని బట్టి ద్రావకాలను గట్టిగా కూడగట్టుటలో రాతి అలవరికగా తయారగును అని అనుటలో మొదలు ఆ స్థూలరసద్రావకంలో ఏ శబ్దాలు వెలువరింపబడునో ఆ శబ్దాలను పట్టిన ప్రకృతి యొక్క అణువు ఆ రాతిఅలవరికలో నిల్వరింపబడియుండును.కావున జీవనుభవాన్ని బట్టి ఇంకాస్త స్థిరస్థితి అలబడుటలో రాతిఅలవరికలోని రసద్రావకాలు ఇంకాస్త గట్టిపడును.దానిబట్టియే ఆ రాతిలో శబ్దాన్ని బట్టి నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులో రాతి గట్టితన నడకను బట్టి శబ్దము గట్టిగా అలబడును.అలా జీవానుభవ పూర్తి స్థిరస్థితిని బట్టి రాతిఅలవరికలో గట్టి శబ్దం వెలువరింపబడియుండును.