స్థూల వివరణ

82.)రాయి పెరుగుతు వుండే విధానంలో అందులో నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువులో కూడ శబ్దము పెరుగుతు వచ్చునా?

sthoolavivarana

భూతెరలపైన నిల్వరింపబడిన రాయి అని అనుటలో అది భూరంధ్రికలలో నుంచి రసస్థితి ద్రావకాలు వెలువరింపబడుటలో ఆ ద్రావకాలన్నిటిని మిళితం చేస్తు రాతిగా నిర్మాణము చేయును ఒక ప్రకృతి యొక్క అణువు.అలా ద్రావక నిష్పత్తులు పెరుగుతు వచ్చేకొలది రాయి పరిణామము పెరుగుతువచ్చును.అలా పెరుగుతు వచ్చేకొలది ఆ రాతిఅలవరిక రసద్రావకాలలో వెలుబడే శబ్దాన్ని పట్టిన ప్రకృతి యొక్క అణువులో కూడ శబ్దరీతి పెరుగుతు వచ్చును.కాబట్టి రాయి పరిణామము ఎంతవరకు పెరుగునో అందులో శబ్దాన్ని పట్టిన ప్రకృతి యొక్క అణువులో కూడ శబ్దము పెరుగుతు పోవును.అదికూడ ఒక్కొక్క తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా ఎంత శాతపరిధిలో రసద్రావకాలు వెలువరింపబడవలెనో అంత శాత రసస్థితిద్రావకాలను ప్రాకృతికమండలము వెలువరించును.కాబట్టి రాయి అన్నది అంతవరకు పెరుగుతు వచ్చి ఆగిపోవును.అలా రాయి మొదలు ఏర్పడినప్పటి నుంచి శబ్దపు అలవరికతో కూడుకోబడిన ప్రకృతి యొక్క అణువు నిల్వరింపబడి రాయి పెరుగుతు పోయేకొలది శబ్దము కూడ పెరుగుతు పోవును.కావున ఆ రాతినడక క్రిందపడిన మొదలు అలవరిక నుంచియే శబ్దము కదులుతు వచ్చును.