స్థూల వివరణ

86.) రాతి నిర్మాణము పెరుగుతు ఒక కొండగానే చిత్రీకరించుటలో అందున నిల్వరింపబడే శబ్దపూరితము?

sthoolavivarana

ఒక భూపొరలోనే అనేక భూపొరలు ఇడిముడింపబడి యుండును. ఆ భూపొరలలో ఒక భూపొర యందు కొండ పుట్టుక అన్నటుల కాలగర్భ ప్రాకృతికమండలము నుంచి రసస్థితి ద్రావకాలు వెలువరింపబడి కాలమనే భూపొరలోనికి వెలువరిస్తు వచ్చును. అలా వెలువరింపబడగానే ఆ పొర పరనడుమున నిల్వరింపబడిన ప్రకృతి యొక్క అణువు రసస్థితి ద్రావకాలను మిళితం చేస్తు రాతిగా పుట్టిస్తు వచ్చును. అలా పుట్టుక నిర్వహణతో మొదలయ్యి రాతి రసస్థితి ద్రావకాలు పెరిగే కొలది చిన్నతో మొదలయ్యి పెరుగుతు వచ్చును. అలా మొదలు పుట్టుకలోనే శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము నుంచి ప్రకృతి యొక్క అణువు వెలువరింపబడి ఆ పుట్టుక నిర్వహణలోనే నిల్వరింపబడును. దానిని బట్టి రాతి నిర్మాణము పెరిగే కొలది ఆ ప్రకృతి యొక్క అణువులో శబ్దము కూడ పెరుగుతు వచ్చును. కావున ఆ రసద్రావకాలు అన్నవి ఒక రీతిలో కూడుకోబడినవి అయితే ఆ ప్రకృతి యొక్క అణువులో ఆ ద్రావక నిర్వహణలో వెలువరింపబడే శబ్దాన్ని మాత్రమే నింపుతు వచ్చును. కాబట్టి కొండ రాతిఅలవరిక ఏ రీతికి పెరుగునో శబ్దము ఆ ప్రకృతి యొక్క అణువులో ఆ రీతి వరకు పెరుగును.