స్థూల వివరణ

87.) కొండ రాతిలో నిల్వరింపబడిన శబ్దము రాయి ఎలా కదిలితే ఆ శబ్దము కదులును?

sthoolavivarana

రాతి నిర్మాణము అన్నది స్థూలరసద్రవకాల మిళిత నిర్వహణలో గట్టిపరుస్తు రావుటలో రాయి పరిణామము ద్రావకాలు పెరుగుతు వచ్చే కొలది రాయి కూడ పెరుగుతు వచ్చును. అందుకు కారణము అందున రసస్థితి ద్రావకాలను వెలువరించే ప్రకృతి యొక్క అణువు నిల్వరింపబడియుండును. ఆ అణువు ఆ రసస్థితి ద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము నుంచి వెలువరింపబడును. ఆ అణువు భూతెరల నడుమున నిల్వరింపబడి రసస్థితి ద్రావకాలను వెలువరిస్తు మిళితం చేస్తు రావుటలోనే భూతెరలలో నుంచి రాయి పుట్టి పెరుగుతు బాహ్యపుతెరలపైకి పెరుగుతు వచ్చును. అలా స్థూలరసద్రావకాల మిళిత నిర్వహణలో ద్రావకాలను గట్టిగా కూడగట్టుకుంటు రావుటలో ఆ ద్రావకాలు తీగలుగా కూడ మారును. అనగా ఒక వైపు కూడగట్టుటలో రాయి పెరుగుతు పోవుటలో ఆ ద్రావకాలు తీగాలుగా సాగును. వాటినే రాతిఅలవరిక తీగలు అనెదము. అలా రాయి మొదలులోనే శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము నుంచి ప్రకృతి యొక్క అణువు విడుదల కాబడి ఆ రాతిలో నిల్వరింపబడి రాతిఅలవరిక రసద్రవకాలను బట్టి శబ్దాన్ని వెలువరిస్తు వచ్చును. అలా రాయి పరిణామము పెరిగే కొలది అందులో శబ్దపు అలవరిక కూడ పెరుగుతు రావుటలో రాతిఅలవరిక తీగలలోనికి శబ్దము వెలువరింపబడి రాయి శబ్దపూరితముగా కదులును. కాబట్టి శబ్దపూరితముతో కూడుకోబడిన అణువు కదిలితేనే రాయి కదులును ఆ శబ్దములో.