స్థూల వివరణ

92.) శబ్దస్థితి గ్రంధికల లోతులను బట్టి రాతి శబ్దములు కదిలాడుతు పోయే విధానము?

sthoolavivarana

ఒక్కొక్క కోణపులోతు వివరణకు తగ్గట్టుగా ఒక శబ్దగ్రంధికను కర్ణభేరిల పొరలలో అమరుస్తు పోవడము అన్నది జరిగెను. అదేవిధంగా ఆ కోణపులోతు వివరణకు తగ్గట్టుగా జీవస్థితి ప్రమాణికము కదలడము, కదలగ కదలగ జీవించడము, అలా జీవించగా వెలుబడిన అనుభవములో అంతర్వాణి అదే తీగను అల్లిక వేయడము, ఆ అల్లికకు జీవానుభవ మేర శబ్దాన్ని కూర్చడం, అలా తీగల అల్లికలకు శబ్దాలు కూర్చిన తరువాత నోటి పదశబ్దంగా వెలువరింప చేయుటకు గాన కొండనాలుక నుంచి గాత్రస్పష్టతఫై పడటము, అలా గాత్రస్పష్టత నుంచి నాలుక వంపుల ద్వారా పెదవి విరుపుల నుంచి మాటలు వెలువరింపబడటం, అలా ఎదుటనున్న స్థులతొడుగు చెవిఅలవరిక శబ్దగ్రంధికలోనికి ఆ తీగల అల్లికల నడకలు ప్రవేశించును. అలా వెలువరింపబడే ఆ మాటలే జీవానుభవ స్థిరస్థితిలను బట్టి రాతిని బద్దలుకొట్టే మాటలుగా వెలుబడుటలో మొదలు స్థూలరసద్రావకాలతో ఆ తీగలను నిర్మాణం చేయడం, ఆ తరువాత అల్లికలు వేయడం అన్నది జరిగెను. ఆ తరువాత జీవానుభవ స్థిరస్థితిని ఆ ద్రావకాలే రాతి అలవరిక రసద్రావకాలుగా మారుటలో రాతిమాటలుగా మరియు ఆ కర్ణభేరి శబ్దగ్రంధికలోని పొర కూడ రాతిపొరగా నిర్మాణము చేస్తూ వచ్చును ప్రాకృతికమండలము. కాబట్టి తీగఅల్లిక నడకలు ఎంతపొడుగు వుండునో శబ్దగ్రంధిక కూడ అంతే రీతిలో రూపొందింపబడి యుండును. కావున ఆ గ్రంధికలో రాతిపొర కూడ రూపొందింపబడి యుండును. కాబట్టి ఆ కోణపులోతు స్థిరస్థితి పరనడుమున రాతి పరిణామము ఎంతవరకు రూపొందింపబడి యుండును కావున ఆ రాతి శబ్దపు అలవరిక ఆ గ్రంధికలో కదులుతు పోవును.