విద్యా విషయాలు

9.ఏకతాలో వెలుబడే మార్పు ?

ఇంతవరకు అనుభవము అనుభవించిరన విదానతీరు అంతయు గమనములో గుర్తు ఎరిగి చిన్నచిన్న లోపాలు గుర్తించి సరిమర్చుకుంటూ కొత్త కోణాలని గుర్తు ఎరిగి ఆచరిస్తు పోవుటలో విషయఅల్లికలతో కూడుకున్న దారి అంతయూ ఎర్పడబడి అందులో అనుభవించిన జీవప్రమాణికమునకు స్థిరస్థితి రావడం అన్నది జరుగును.అలా స్థిరస్థితి రవడంలో కష్టాన్ని,సుఖాన్ని వేరువేరుగా కాకుండా కష్టం అంటే ఇలా ఉంటుంది అని అనుభవించిన విధాన తీరును నిల్వగమనములో గుర్తుఎరుగుతూ ప్రయాణించుటలో ఇదంతయు కూడా ఇంతవరకు అనుభవింపబడ్డామని ఎందులో స్థిరస్థితి ఏర్పడిన దో,ఎందులో స్థిరస్థితి ఏర్పడలేదో తెలియని విధములో అటుఇటుగా,ఇటుఅటుగా ఊగిసలాడటము జరిగెను.అంతటా అనుభవమేనని గమనంలో గుర్తు ఎరుగుట ద్వారా కణకదలిక సారాంశయుత తీగలోని జీవప్రమాణికము అంతటా కదులటలో నిల్వగమనం యొక్క బుడగ విచ్చుదలకు రావడంలోఅనుభవంలో తేలబడటం అన్నది జరుగును.అలా తేలబడుటలోనే ఇది ఏకతా ప్రయాణము అని తేలును.

Download PDF Now