విద్యా విషయాలు

11.1)మానసిక ఒత్తిడిలు-రకాలు-అవి మన శరీరంపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి ? మనస్తత్వ గందరగోళము:
Mental pressures and types. The impact they have on our physical being. The confusion of your psyche.

మనస్తత్వ గందరగోలం: అనుభవాన్ని అనుభవించుటలో అర్థమయ్యి అర్థంకాక ఇష్టం అయిష్టం చేత మనస్సును రకరకాలుగా మలుచుకొందుము.అలా మలుచుకొంటూ పోవుటలోనే ప్రకృతి పొరలను అలవరుచును.ఆ పొరనే మనస్తత్వపొర అనెదము.మనస్తత్వము అంటే విషయఅల్లికల నడకలో కోణాల లోతులలో వివరణను గుర్తెరుగక పొరలు తక్కువ ఎక్కువ ప్రమేయము జీవప్రమాణికము కదులును.అలా ఏది పూర్తిగా అర్థం కాకపోవటంతో జీవప్రమాణికం ఒత్తిడిగా కదులును.ఆఒత్తిడి యొక్క ప్రభావము గుండె సమయస్థితి యొక్క నాళాలపై పడును ఏలాననగా కాల సమయస్థితి ప్రకారము జీవప్రమాణికము వివరణాత్మకంగా కదిలినట్లైతే గుండె సమయ అలవరికకూడ చక్కగా సాగును.అలాకాక జీవప్రమాణికము కదలకపోవుటద్వారా గుండె సమయము పట్టి పట్టి కదులును.తదనుగుణముగా పర్యావరణ పొరనుంచి ఉచ్వాస నిచ్వాసలలో తేడా వచ్చును.అనగా ఒక్కొక్క కోణపులోతు జీవప్రమాణికమును బట్టి గాలి,తేమ,వేడిమి ఖచ్చిత శాతాలలో ఏకం చేసి ముక్కుకొనకు అందింపబడును.తదనుగుణముగా ఉచ్వాస పీల్వడము నిచ్వాస వదలడంతో యంత్రపరికరముల యొక్క ఒత్తిడితో కూడుకోబడిన దర్గందము బయటికి పోవును.అలాకాని పక్షమున గాలి,తేమ,వేడిమి ఎక్కువ తక్కువలలో ప్రవేశించినట్లైతే ఉచ్వాసనిచ్వాసములు సరిగ్గా వెలుబడవు.కావున పర్యావరనపొర పూర్తిగా కాలుష్యమగును మరియు నశించును.జీవప్రమాణికము కదలక పోవడం ద్వారా తిన్న ఆహారంపదార్దం జీవం కదిలినంతమేరనే జీర్ణమగును.మిగతాది అజీర్ణ నిర్వహణ పరనడమున ప్రేవును ఇబ్బంది కలిగించును.ఆవిధంగా పధార్దమంతా పూర్తిగా పిప్పి కాకపోవుట ద్వారా జఠరాగ్నికి రసగ్రంధికల యొక్క శాతం తక్కువగా అందుతుంది.జీవ ప్రమాణికమునకు ఆకలి తీరదు అదే విధముగా రసానికము ఖనికమునకు చేరదు.కండరము పెంపొందింపబడదు.రస అలవరికల కరుడు తగ్గి కండరం నీరుకారును.తదనుగణముగా ఎముక బలహీనపడును.అదే విధంగా జీవప్రమాణికం వివరణాత్మకంగా కదలకపోతే కర్ణభేరి యొక్క శబ్దగ్రంధికల లోనికి శబ్దం ప్రవేశించక వినికిడివివరణాయుత నాడులు నశించును.తదననుగుణంగా వినికిడి కోల్పోవలసి వుండును.తెల్లగ్రుడ్డులోని నాడులు కదలక పోవడం ద్వారా నల్లగ్రుడ్గు యొక్క పాప నశించును.అప్పుడే దూరదృష్టి దగ్గరదృష్టి లోపగ్రస్తము ఏర్పడి దృష్టితత్వాన్ని కోల్పోవలసి యుండును.కావున కణకదలిక సారాంసయుత తీగలోని జీవప్రమాణికము వివరణాత్మకంగా కదులుట ద్వారా మానవయంత్రాంగములో యంత్రపరికరములు,శేషభాగములు సంపూర్ణ అరోగ్యానికి సంతరించుటకు వున్నది.కావున మనస్సులో మనషిగా లోతుకు ఎదిగితేనే శారీరికంగా మానసికంగా నిలదొక్కుకొని కాలంలో మన అనుభవపూర్వకమైన ప్రయాణాన్ని వేగంగా సాగించుటకువున్నది.కావున మనస్సును సరిమల్చకమునపే ఈ రెండింటిలో నుంచి బయట పడలేము.

Download PDF Now