విద్యా విషయాలు

16.కాలగర్భ పరనడుమున రూపొందింపబడే పాత్రపోషణల నిర్మాణములు :

ఇది మొదలుగా ఒక స్థూలతొడుగు.కదిలిస్తే తప్ప కదలని జీవప్రమాణికముల నడుమున రూపొందింపబడిన మానవయంత్రాంగ పరికరము.మనస్సు అద్దప్రసారంలో కదిలే కోణాల వివరణాయుత విషయ అల్లికలతో కూడుకోబడిన దారులలో మనలోనున్న జీవప్రమాణికమును కదిలించటానికి గాను మనస్సుఅద్దపు కోణపు లోతు చుట్టూ జీవతత్వపు పొరను అమర్చి,అది తల్లికోణమే అయినట్లైతే తల్లిశ్వాస వెలవరింపబడును.తల్లి శ్వాస అనేది మానవయంత్రాంగ పరికరములోని నాడీ ప్రసారమున కణకదలిక సారాంసయుత తీగలోని జీవప్రమాణికమును కదలించవలె.అలా శ్వాస ఆధారితంగా తల్లి జీవప్రమాణికమును కదలించడంలో కాలగర్భమున తల్లి పాత్ర నిర్మాణము జరుగును.పోషణ అనేది కాల సమయస్థితిని బట్టి ఇంత సమయకాలము అని ఇవ్వబడును.అలా పూర్తి పాత్ర నిర్మాణములో తల్లి కోణపు లోతుకు తగ్గట్టుగా హావము,హావభంగిమ వెలువరింపబడును.అలా ఎన్ని కోణాల వివరణాయుత విషయఅల్లికల దారులలో తల్లి అనే పదమునకు సంపూర్ణమైన అర్థము వెలువరింపబడటం జరిగిందోఅన్ని కోణపు లోతులకు తగ్గట్టుగా హావాలు,హావభంగిమలు వెలువరింపబడవలెను.అపుడే తల్లిచూపు, తల్లిచేష్ట,తల్లినడక,తల్లిస్పందన,తల్లిస్పర్శ అని ఒక మానవయంత్రాంగంలో గుర్తించవచ్చు.దీనినే బాహ్య తెరరంఘ ప్రదర్శన అని అందుము.అలా చూస్తే తెరరంఘములో అనేక పాత్రపోణల నడుమునజీవిత కాలప్రయాణము సాగుచున్నది.ఆరకంగా చూస్తే అనగా తల్లిపాత్ర కాలగర్భ పరనడుమన పూర్తిగా నిర్మితం కాబడినట్లైతే ప్రకృతి యొక్క అణువులోనికి తల్లికోణాలన్ని చేరును.అలా కోణాల వివరణలన్ని చేరబడగానే తల్లికదలికగా మారిపోవడం,తల్లికదలికకు తగ్గట్టుగా జీవప్రమాణికము అంతయూ జీవోదయకదలికగా మారడము,అలా జీవోదయకదలికగా మారుట యందే తల్లికి తగ్గట్టుగా ప్రవర్తన, వ్యక్తిత్వం, గుర్తింపు,విలువలు సంతరించుకోవడము తదనుగుణంగా కాలగర్భహర నడుమన పాత్రనిర్మాణితము అంతయు స్థానపొరగా మారడము, అప్పుడే తల్లికి స్థానబలం,స్థానచలనం చేకూరడంఅన్నది జరుగును.ఈ విధంగా కాలగర్భ పరనడుమన ప్రతి యొక్క పాత్రపోషణ నిర్మాణితంలోనే తెరరంఘంపై పాత్రపోషణ చేయుచున్నాము.కాని ఇప్పటి వరకు ఏఏ పాత్రపోషణ పరనడుమన ఎంతటి అనుభవ పూర్వకమైన లోతులు ఏర్పడ్డాయో కూడ తెలియలేదు.సత్‌సంబంధాల మధ్య సఖ్యతే లేకోకుండా బాహ్యము ఇంత కలగూరగంపగా మారడానికి కారణము పాత్రపోషణల అనుభవంలో మనము ఎక్కడవున్నామో తెలియకపోవడమే.

Download PDF Now