విద్యా విషయాలు

18.2)బాహ్యమే అంతరముగా మారుట యందు అంతరములో వెలుబడే సంపదలు ?

బాహ్యపుపొరయే అంతరపొరగా మారుట యందు మొదటగా బాహ్యపొరలో భూపొరలుగావున్న విధానంఆ భూపొరల నడుమనుంచి మట్టి,రాయి,ఇనుము,బంగారం వెలువరింపబడెను.ఆ తదుపరి బాహ్యపు పొర కొంచంకొంచెంగా తొలుగుతు అంతరపొరగా విచ్చుదల కాబడుతుపోవుటలో భూపొరలే స్థానపొరలుగా మారి,అలా స్థానపొరలుగా మారినవారి యెడల భూస్థలసేకరణ,అదే భూములలో రకరకాలుగా పంటలు పండటము జరుగును.అదే స్థానపొరల నడుమన రాగి,ఇత్తడి,బంగారం స్థానపొరల నుండి పుట్టుకొని వచ్చును.అప్పుడే మనకు రాగిగనులు,ఇత్తడిగనులు,బంగారంగనులు ఇవన్ని పుట్టుకొనివచ్చి అవి ఎవరి పేరు మీద వెలువరించవలెనో వాళ్ళ స్థాననడకలను బట్టి వారి పేరు మీద వచ్చును.ఈరకంగా చూస్తే ప్రస్తుతం మనము బాహ్యనికి,అంతరానికి మధ్య ప్రయాణము చేస్తున్నాము.

Download PDF Now