విద్యా విషయాలు

19.బాహ్యమే అంతరంగా మారడము :

బాహ్యపుపొర ఒక్కొక్క కాలానుభవమున మానవయంత్రాంగము నుంచి వెలికితీయుటకు గాను వెలికి తీసిన అనుభవాన్ని బాహ్యాటనలో పెట్టుటకు గాను బాహ్యపుపొరను ఏర్పరచటము జరిగింది.ఒక్కొక్క కాలానుభవము అనగా ప్రవర్తనా నియమావళి యొక్క సారము, పనినిర్వహణ యొక్క సారము.ప్రవర్తనానియమావళి యొక్క సారము అనగా స్థూల నాడీమండలాల నుంచి విడుదలైన కణకదలిక సారాంసయుత తీగలోని జీవప్రమాణికమును తోటి జీవస్థితితో లింకులు కూర్చి తెరరంఘంపైన సాగే పాత్రపోషణలు అనగా స్త్రీ జీవముకు గాను స్త్రీ బాల్యజీవము,స్త్రీ జీవమునకు యుక్తము,స్త్రీ జీవమునకు కౌమారము,స్త్రీ జీవ వృద్దాప్యమునకు,స్త్రీ అలవరికలో బిడ్డగా, అక్కగా, చెల్లెలిగా యుక్తనడక వచ్చుట యందు భార్యగా,ఆతదుపరి తల్లిగా,ఆతదుపరి అత్తగా,అవ్వగా,నానమ్మగా ఒక స్త్రీ జీవ అలవరికలో వచ్చే పాత్రపోషణలు.తదుపరి పురుష జీవ అలవరికలో బిడ్డగా,అన్నగా,తమ్ముడిగా,యుక్తంలో పురుషుడిగా తదుపరి భర్తగా,ఆతదుసరి తండ్రిగా,తాతగా,అబ్బగా అలా ఒక స్త్రీ తొడుగు,పురుష తొడుగు పర నడమున సత్‌సంబంధ బాంధవ్యాల అల్లికలను గతస్థితి యొక్క ఋణభారములను బట్టి నాభి నిర్వ హణకు తీగలను అల్లికలు వేసి ఒకరికొకరు మనస్సులో గుర్తుండేటట్లు జీవము తోటి జీవముతో అనుభవించగా సత్‌సంబంధ బాంధవ్యాల అనుబంధాలు వెలుబడుతుపోవును.ఆ విధంగా కోణాల వివరణాయుత విషయ అల్లికల దారుల పరనడుమున అమర్చబడినది ఒక బాహ్యపుపొర.బాహ్యపుపొరను బట్టి మొదటగా ఏర్పడినది బాహ్యదృష్టి. బాహ్యపుపొర ఎలా కదులుతుందో నల్లగ్రుడ్డు యొక్క పొర అలా కదులును.జీవమునకు కొంచెంకొంచెంగా అనుభవము వెలువడుతూ పోతుండగా బాహ్యపు పొరనే స్థూలపొరగా మారును.అప్పుడు నల్లగ్రుడ్డు యొక్క పొరకు స్థూలదృష్టి అలవడును.అలా స్థూల దృష్టి చేతనే తోటి మనిషిలో ముఖస్థుతి యందు బాధను, సంతోషాన్ని,స్వార్థాన్ని,కుల్లుకుతంత్రాన్ని,మంచిచెడులను లోతులను బట్టి ముఖస్థుతులలో అద్దప్రసారము నడుమన కానవచ్చును. ఆ తదుపరి ఒక్కొక్క పాత్రపోషణ యందు కోణపులోతులు గుర్తుఎరుగుతూ పోవుటలో తల్లి నడువడి యొక్క కోణపులోతు అయినట్లైతే తల్లి ముఖహవము,హవభంగిమ,స్థూలదృష్టిలో కానవచ్చును.అలా తల్లి కోణపు లోతులన్నింటిలోను హావము,హావభంగిమలన్నియు వెలువడిన తరువాత ఆ కోణాలన్ని ప్రకృతి యొక్కఅణువులోనికి చేరి కదలికగా,బాహ్యకదలికగా తరువాత జీవోదయ కదలికగా మారుట యందే బాహ్యపుపొర కొంచెంకొంచెంగా తొలగుతూ అంతరపుపొర విచ్చుదల లోనికి వచ్చును. బాహ్యపుప్రసారాలు: బాహ్యపుపొర అన్నది ఒక్కొక్క కాలానుభవ వెలికితీతలో రూపొందింపబడినది. ఆ కాలానుభవము ఏమనగా స్థూలఅనుభవము యందు నాడీమండలము నుంచి విడుదల అయిన కణకదలిక సారాంసయుత తీగలోని జీవప్రమాణికం కదిలేవిధానాన్ని మొట్టమొదటగా బాహ్యపుపొరలో ఏర్పరచడము జరిగేను. మొదలుగా జీవస్థితికి అనుభవమే లేనప్పుడు మనస్సులోని శబ్దఆదారితముగా కర్ణభేరి యొక్క గ్రంధికలోనికి ప్రవేశించడంలో జీవం మొదలు ఎట్లా కదులుతుందో అట్లే కదిలి దానిని బట్టి బాహ్యపుపొర కదులుతుంటే నల్లగ్రుడ్డు యొక్క పొర అటు ఇటు కదులును.ఆ తదుపరి జీవప్రమాణికము తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి అనుభవింపబడుటలో జీవప్రమాణికములో కలిగే సంతోషాన్ని,బాధను,స్వార్థాన్ని,కుల్లుకుతంత్రాన్ని,పగను, మంచిని,చెడును,హస్యాన్ని,వ్యంగ్యాన్ని, అనుమానాన్ని,వ్యతిరేకతను,అసూయను,సరిపడనితనాన్ని ఇలా జీవంలో కదిలేవాటిని బాహ్యపుపొరపై న ప్రకృతి యొక్క ప్రసారాలు ఏర్పరచి ఆ ప్రకృతి యొక్క ప్రసారాలపైన మనస్సు అద్దాన్ని ఏర్పరచి ఆ అద్దంలో మానవ తొడుగు నుంచి వివిద రకాల ముఖసుత్థులను చూపడము అన్నది జరిగేను. ఆ ముఖస్థుతులు వెలువడిన తరువాత తెరరంఘ పాత్రపోషణలైన తల్లి,తండ్రి,సోదరి,సోదరుడు,భార్య, భర్త తల్లికోణపు లోతుకు తగ్గట్టుగా ముఖహవము హవభంగిమలు చూపేటట్లు అమర్చిన బాహ్యప్రసారా లు, ఆ బాహ్యపొరనే స్థూలపొరగా మారుతూ అనుభవలోతుల పర నడుమన మనస్సు అద్దమంతా మనిషిని గుర్తుఎరుగుతూ అమర్చిన బాహ్యప్రసారాలు. అంతరప్రసారాలు: అంతరపొర పర నడుమున వెలువరింపబడిన అంతరప్రసారాలు.పక్షులు,జంతువు లు,చెట్లుచేమలు,నదులు,సముద్రాలు,పర్వతాలు అడవులు,అలలు,కొండలు,కోనలు,లోయలు ఇవన్ని యు ప్రకృతి యొక్క ప్రసారాల నడుమున కదులుతూ వుండును.వీటిలో తల్లివివరణ ,తండ్రవిివరణ వివరణతో కూడుకోబడి వున్నవి.ఒక జీవోదయ కదలికకు కదలికలోని వివరణకు తగ్గట్టుగా అదే వివర ణతో కదిలేవాటిని గ్రహీతముతో పట్టగానే జీవోదయ కదలిక స్పందించును.అలా స్పందించే దానిని బ ట్టి అంతరాన్ని నిర్మించుకోవడము జరుగును. అలా అంతరం నిర్మితము కాబడగానే అది అంతరకదలికగా మారిపోవును.అప్పుడే అంతరప్రయాణము,అంతరస్పందన వెలువడును.ఒక అంతరానికి మరియొ క అంతరానికి మద్య భావఅల్లికలు పుట్టును.అలా అన్ని అంతరాలు కలసి హృదయాంతరాలుగా మారి పోవును.ఆ విధంగా బాహ్యమే అంతరంగా మారుతూ 24 లక్షల నాడీమండలములలోని జీవప్రమాణిక మును తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి అనుభవాన్నిఅనుభవింపబడుట ద్వారా బాహ్యం లో జీవం,జీవప్రమాణికము,జీవోదయకదలిక,అంతరంలో జీవోదయకదలిక,జీవత్వం,జీవుడుగామారును

Download PDF Now