విద్యా విషయాలు

23.మనస్సు అద్దాన్ని బట్టి కదిలే మానవయంత్రాంగ పరికరము :

జంగమధార నుంచి భూధారవవరకు చుట్టు కక్ష్య యొక్క ఆధారితంలో 72వేల నాడీపర్యావరణములతో సృష్టించబడినది సృష్టి.ఆ సృష్టిలోనే ఒక నాడీపర్యావరణము యందు రూపొందింపబడిన మానవయంత్రాంగ పరికరము.ఈ యంత్రాంగపరికరమును ఎందుకు రూపొందించడము అన్నది జరిగినది అనగా వెలుగు యొక్క ఉద్బోదకమునకు.ఆ మానవ నడవడి యొక్క యంత్రాంగపరికరము స్థూల కథల యొక్క ఆధారితంగా రూపొందిచడము అన్నది జరిగెను.మొదలుగా ఒక జీవస్థితిని మొక్క ఆరంభ దశస్థితి నుంచి జీవం అన్నది ఏమిటో ఆ జీవస్థితి ఎలా పెరుగుతుందో తిరిగి ఎలా నశిస్తుందో చూపడము అన్నది జరింగింది.ఆ తదుపరి ఫల పుష్పముల యందు జీవస్థితి లింకులు అనగా సంప ర్కాయుత వేర్లు ఆ తదుపరి తల్లివేరు తండ్రివేరు పిల్లవేర్లు అన్నట్లు కాండము,కొమ్మలు,పిల్లకొమ్మలు ఒక జీవస్థితి నుంచి మరియొక జీవస్థితి అలవడుతుపోవడము,మరియు పెరుగుతు పోవడము,అలా జీవస్థితి నడకలను బట్టి పుష్పించడము, ఫలించడము అన్నది వెలువడెను.ఆ తదుపరికల్పవృక్షము జీవఅలవరిక పర నడుమున వెలువరింపబడిన సుంగంథ పరిమళభరితములే కల్పవృక్షానుసారికము.ఆ తదుపరి మర్రి వృక్షాయుతము.అలా వేరు అనుసారికము నుంచి ఒక జీవం అంటే ఏమిటో చూపి ఆ తదుపరి జీవస్థితికి ఆకారాన్ని రూపొందించడములో చిన్న చీమ ఆధారిత క్రమము నుంచి 84లక్షల జీవరాశులు రూపొందించడము అన్నది జరిగెను.ఆ రకముగా 72 వేల నాడులకు 84లక్షల నాడీ మండలాలతో కొన్నికోట్ల పిల్లనాడుల అమరిక పర నడుమున మానవయంత్రాంగము నిర్మితము చేయడము జరిగెను.ఆ తదుపరి మనస్సు.

Download PDF Now