విద్యా విషయాలు

25.అన్ని కాలాల అనుభవంలోనికి మన ప్రయాణం ఎలా సాగును ?

స్థూలకథల యొక్క ఆధారితముగా రూపొందింపబడినవి కాలాలు.ఆ కాలము ఎట్లా రూపొందింపబడుటం జరిగినది అనగా జంగమదార నుంచి అలవడిన జీవనాడి యందు స్థూలకథలు నిర్మితము చేయడం జరిగినిది.ఒక్కొక్క స్థూలకథ ఆధారితంగా జీవనాడి యందు కాలగర్భం,కాలగర్భ యొక్క తీగఅనుసారికములో విషయస్ఞంపుటి,విషయసంపుటి నుంచి కోణాల వివరణాయుత విషయ అల్లికలతో కూడుకోబడిన దారులు అని అలా దారులు అలబడుతూపోవుటలో కాలగర్భం నుంచి కాలం రూపొందింపబడుతూ పోయెను.అలా ఒక కాలానుభవంలో ప్రవర్తనానియమావళి యొక్క సారం,పని నిర్వహణయొక్క సారం కలవు.వాటినే కాలానుభవం అనెదము.ఆరకంగా 721 స్థూలకథలకు గాను 721 కాలగర్భాల నుంచి కాలములు రూపొందింపబడుతు పోయెను.అలా ఒక్కొక్క కాలానుభవం అంతా బాహ్య ప్రసార ప్రభావాలలో నిలువరింపబడెను.ఒక్కొక్క కాలానుభవమును వెలికి తీసుకొంటూ రాబడటము అన్నది అనుభవ వెలికితీత సమయస్థితి నుంచి మొదలయ్యెను.అలా అన్ని కాలాల అనుభవం వెలికితీతకు రాబడటలో అన్ని కాలాలు ఏకకాలంలో కదలబడటం అన్నది జరుగుచున్నది.ఆ కాలాల అనుభవంలో మనం ఎక్కడున్నామో తెలియ వలెనంటే మనకి స్థూలకథ యొక్క ఆధారితముగా ఏర్పడిన భూపొరనే జన్మపు పొరలుగా శిరస్సు యొక్క మద్యమ స్థానంలో బ్రహ్మరంద్రం చుట్టూ అమర్చడం జరిగెను.ఏ జన్మపర్యంతముల పరనడమున అనుభవము పోసుకొన్నామో అదే జన్మ పర్యంతములోనికి ప్రయాణము చేయవలెనంటే రెండు కనుబమల మద్య జ్ఞానసంపుటి విచ్చుదల కావలెను.జ్ఞానసంపుటి అనగా అనుభవమే జ్ఞానము.ఆ అనుభవము ఎక్కడ నుంచి వెలుబడెను అనగాజన్మపర్యంతపు పొరల నుంచి వెలువడెను.కావున ఆ జన్మపర్యంతపు పొరలనే జ్ఞానసంపుటి అనెదము.కావున మొదలుగా జీవస్థితి ఎక్కడ నుంచి మొదలయ్యెను అనగా బీజ ఆకారస్థితి నుంచి.ఆ బీజఆకారవిచ్చుదల నుంచి ప్రకృతి యొక్క అణువు గమనంగా మారుతుపోవలె.గమనము అనగా ఏ జ్ఞానేంద్రి యాల చేతనైతే అనుభవము పోయడం జరిగినదో అవే జ్ఞానేంద్రియాలు రెండు కనుబమల మద్య ఏకమై ఒకప్పటి మన అనుభవాన్ని గమనిస్తూ పోగా పలానా అని ఖచ్చిత గమనిక వేయగా మరొకమారు గమనార్హములో విశదీకరింపబడగా ఏది సరివివరణతో కూడుకోబడిన దారియే అని లోకగమనము నిర్దారిస్తే తప్ప జ్ఞానేంద్రియాలు ఏకీకృతమునకు రావు.అలా ఏకీకృతమునకే వచ్చినట్లైతే మనస్సు అద్దంలో దారి ఎలా కదులుతున్నదో గమనం అదే విధంగా కదులును.ఆరకంగా అన్ని కాలాలు మన యొక్క అనుభవపూర్వకమైన ప్రయాణాన్ని జ్ఞానేంద్రియాలు ఏకనిర్వహణ పరసడుమునఅనుభవాన్ని గుర్తు ఎరుగుతు ప్రయాణించవలెను.అలా అనుభవాన్ని గుర్తు ఎరిగి ప్రయాణించుటలోనేఅనేక తెరరంఘ పాత్రపోషణల నడమున మనషిగా మనస్సులోనికి ప్రయాణించెదము.

Download PDF Now