విద్యా విషయాలు

26.అన్ని కాలాల అనుభవం మన గమనంలోనికి అందే విధానము :

నాపై నాకుగా జ్ఞానేంద్రియాల ఏకం చేత నాయొక్క అనుభవంలోనికి గమనించ గల్గడం,ఫలానా అని ఖచ్చిత గమనిక వేయడం,గమనార్హములో మరొకమారు విశదీకరించడము,అది సరియైన వివరణతో కూడుకోబడిన దారియేఅని లోకగమనము నిర్దారించుటలో జ్ఞానేంద్రియాల ఏకీకృత నిర్వహణలో జన్మ పర్యంతపుపొర తీగ కదలడం.అలా కొంచెం కొంచెంగా నాయొక్క అనుభవాన్ని గుర్తు ఎరుగుతు ప్రయాణించుటలో మనస్సు అద్దపు లోతు అన్నది ఏర్పడుతుపోవును.అలా ఏర్పడుతు పోవుట యందేగమనపు లోతు కూడ ఏర్పడబడి మన అనుభవములోనికి ప్రయాణిస్తున్నట్లుగా గమనంలో అందరావుటలో లోకగమనము అనుసారిక నడమున కాలగమనము మన యొక్క గమనములోనికివచ్చును. లోకగమనము ద్వారా అనుభవంలో ఎక్కడ ఉన్నామో తెలియవస్తూ మన యొక్క అనుభవంలో వెలుబడే సమాదానాలను పొందుతు ఎక్కడే కాని సందిగ్దాలు సందేహాలు అన్నవి లేకుండా మన అనుభవంలోనికి ప్రయాణము సాగుతూ పోవును.అలా లోపలికి పోయే కొలది అన్ని కాలాల అనుభవ పూర్వక నడక కావున ప్రస్తుతం నేను అన్ని కాలాల అనుభవపూర్వకంలో ఎక్కడ ఉన్నానో ఏ ఏ కాలంలో ఏవి పుట్టుకొచ్చాయో అనగా కులం, మతం, ఆచారం, సంప్రదాయం, వ్యవహారికం, పద్దతి, పట్టింపు, నియమము,నిభందన కాలక్రమపర నడమున పెంపొందింపబడుతు పోయిన ఆలోచన,బుద్ది,తెలివితేటలు ఎలా పెంపొందింపబడతు పోయాయో కాలనిర్వహనలోనే తెలియరావాలి.ఒక్కొక్క కాలానుభవంలో ప్రవర్తనానియమావలి యొక్క సారము,పనినిర్వహణ యొక్క సారము కాలక్రమ నడకలను బట్టి ఎలా పెంపొందింపబడుతు పోయాయో కాలంలో జరిగే కాలశిక్షలు అనగా గతస్థితి యొక్క ఋణభారములు మరియు కాలగర్భ సంపద నా యొక్క అనుభవ విలువలను బట్టి నాకు సంక్రవించే విదానము.గతస్థితి యొక్క ఋణభారములను బట్టి కాలములో కల్పించిన తెరరంఘపాత్రపోషణలు,ఏది ఎంతవరకు లనుభవించవలసినదిగా కాలసమయములో తెచ్చుకొన్నానో,ఏఏ కాలాలలో నా యొక్కఅనుభవపూర్వకమైన ప్రయాణం ఆగిపోయినదో కాలంలో ఎప్పుడు ఏవి పుట్టి తదుపరి ఆకాలంలోనే కలసిపోయినాయో తదుపరి అదే కాలాలలో వెలుబడే మార్పులు ఇవన్నియు మన యొక్క గమనానికిఅందితేనే అన్ని కాలాల అనుభవపూర్వక ప్రయాణంలో జీవస్థితి యొక్క ప్రయాణం సాగును.లేని యెడల అస్సలు ఎక్కడవున్నామో తెలియని విధితంలో మనం ఎక్కడికి ప్రయాణం చేయలేము.

Download PDF Now