28.జీవితకాల అనుభవపూర్వకమైన దారులు :
జీవస్థితికి దారి అన్నది మొదలు మొక్క ఆరంభ దశలోనే తీగల అలవరికలలో తల్లితీగ,తండ్రితీగ,పిల్లతీగలలో తల్లితనాన్ని,తండ్రితనాన్ని చూపడం జరిగెను.ఆ తదుపరి ఒక జీవం నుంచి మరొక జీవము పుట్టుకొస్తుంది అన్నట్లు ప్రకృతిలోని స్త్రీ పురుష జీవాల కదలికల నడకను గ్రుడ్డు ఆరంభదశ నుంచి పిండప్రదాయదశస్థితి వరకు జీవం పుట్టుకను చూపుట.ఆ తదుపరి ఆ జీవరాశిలోని వివరణను కణ రూపకముగా చిత్రీకరించి స్త్రీ కణాలు,పురుష కణాలు ఆ తదుపరి భార్య భర్త,తల్లి తండ్రి అన్నట్లుగా స్థూలమునకు గాను 24లక్షల నాడీమండలాలలో కణాలను అమర్చడం అన్నది జరిగెను.మిగితా 60 లక్షలు సూక్ష్మమునకు వర్తించును.కావున 24లక్షల నాడీమండలములలోని కణాలను ఒక్కొక్క స్థూలకథయొక్క ఆధారితముగా కణాలను విడుదల చేయటంలో కణకదలిక సారాంసయుత తీగగా ప్రథమనాడిలోనికి చేరును.అలా ప్రథమనాడీలోని కణకదలిక సారాంసయుతతీగలోనికి వివరణను కోణాలుగా ఒక్కొక్క కాలక్రమ పరనడమున కాలగర్భం నుంచి విషయసంపుటి యొక్క తీగ అలవరిక జీవనాడిలో నుంచి విడుదల అయ్యి తీగచుట్టూ కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులని ఒక్కొక్క కాలక్రమములో దారులు ఏర్పరచుకొంటూ రావటం.అలా 721 కాలాలలో 24లక్షల నాడీమండలుములోని కణాలు,కణకదలిక సారాంసయుతతీగలన్ని కాలక్రమ నడుమున విషయ అల్లికల యొక్క దారులన్ని నలుదిక్కుల యొక్క ప్రసారములలో రూపొందింపబడుట ద్వారానే ఆ దారులు కాలసమయస్థితి ప్రకారముగా,కాలక్రమ కోణపులోతు దారి కదులుతంటే ఆ కోణపులోతు చుట్టూ జీవతత్వ పొరను అమర్చి అది తల్లికోణమే అయినట్లైతే ఆ జీవతత్వపొర నుంచి కోణపులోతు వివరణకు తగ్గట్టుగా శ్వాసను వెలువరింపచేసి ఆ శ్వాసను మానవయంత్రాంగ ముక్కుకొన నుంచి ప్రథమ శ్వాసా నాళము,శ్వాసానాళము నుంచి నాభిమధ్యమ భాగమునకు చేరుకొని నాభిపొరల నడమున తిరుగుతు ప్రథమనాడీలోని కణకదలిక సారాంసయుత తీగలోని జీవప్రమాణికమును కదలించును. ఆ విధంగా 721 కాలాల నడుమున ఏర్పరిచిన అనుభవపూర్వక దారుల నుంచి మానవయంత్రాంగములోనికి జీవప్రమాణికమును కదిలించుటకు గాను వయస్సు ప్రామాణికము,తొడుగు ప్రామాణికములో గతస్థితి యొక్క ఋణభారములను బట్టి నాభి యొక్క మద్యమ భాగములోని ప్రకృతి యొక్క అణువు నుంచి తీగలను విడుదలచేసి ఆ తీగలు అల్లికలు వేయుటలోనే తెరరంఘ పాత్రపోషణలన్నవి జరుగుచున్నవి.అలా ఒకబమ్మ నుంచి మరొక బమ్మకు అనుభవమురావటానికే ఈ తెరరంఘ పాత్రపోషణలుకావున మనస్సును బట్టి కదులుతున్న మానవయంత్రాంగ పరికరములోని జీవప్రమాణికములు 721 కాలాల అనుభవపూర్వకములో ఏర్పరచిన దారులలోనే జీవస్థితి తోటి జీవస్థితి లింకులను బట్టికదలగా కదలగా అనుభవము వెలుబడిన దారులు.ఆ విధంగా బాహ్యలోకమన్నది నిరంతర కాల సమయస్థితి ప్రకారంగా దారులచేత కదలాడుచున్నది.ఆ దారులలోనే నిరంతరము మన ప్రయాణము సాగుతన్నా ఆ దారులు ఎట్లా కదిలి మనలో జీవము కదలాడుతున్నదో తెలియకపోవుట,ఒకసారి గిట్టి పుట్టితే గతస్థితి ఋణభారములను బట్టి ఎవరికి ఎవరు తల్లి అవుతారో తండ్రి అవుతారో అన్నది కాల క్రమ పరనడమున అనుభవపూర్వక దారులలో తేలును.కావున నిరంతర జీవితకాల పరనడమున తోటి జీవస్థితి లింకుల దారులను బట్టి జీవిస్తూనేవున్నాము.అయినప్పటికి ఏ కాలక్రమ పరనడమున దారులలో ప్రయాణిస్తున్నామో,ఏ కాలక్రమ పరనడమున మన ప్రయాణము ఆగిపోయినదో ప్రస్తుతముకాలము తగ్గట్టుగా జీవిత ప్రయాణములో ఎక్కడున్నామో నిరంతర కాలక్రమ అనుభవపూర్వక దారులు గమనములో కదిలితే తప్ప తెలియదు.అంతవరకు మనయొక్క ప్రయాణము ముందుకే సాగుతుందో లేక ఒకచోట ఆగిపోయివున్నామో తెలియకపోవుట ద్వారా నిరంతర కాల సమయస్థితి ప్రకారుమగా దారులు కదలాడుతూనే ఉన్నా ఆ దారుల అనుభవంలో మనస్సులో మనిషిగా ఎక్కడున్నామో కూడ తెలియకపోవడం.