విద్యా విషయాలు

29.నాభి యొక్క మధ్యమ భాగమున తోటి జీవస్థితికి జీవస్థితికి మధ్య తీగలు అల్లికలు వేసే విధానము :

స్థూల అనుభవ కథలలో స్థూలతొడుగులను నిర్మించడము అన్నది జరిగెను.ఆ స్థూలతొడుగులోని స్త్రీ జీవనడకకు గాను స్త్రీ తొడుగు,పురుష జీవనడకకు గాను పురుష తొడుగు,రెండిటి యొక్క శేషభాగాలను కలుపుతు నపుంసక తొడుగు అని స్థూలతొడుగులను తయారుచేయడం అన్నది జరిగెను. ఆ స్థూలతొడుగులో మొత్తంగా 84 లక్షల నాడీమండలాలు కలవు.అందున స్థూలానికి 24 లక్షల నాడీ మండలాలు వర్తితంచును.ఆనాడీమండలాలలో స్త్రీ కణాలు,పురుష కణాలు,స్త్రీ బాల్య కణాలు,యుక్త కణాలు,కౌమార వృద్దాప్య కణ అలవరికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము అమర్చడం జరిగెను.ఒక స్థూలతొడుగులోని స్త్రీ జీవప్రామాణికమునకు పురుష తొడుగులోని జీవప్రామాణికమునకు లింకులు కూర్చుట యందు నాభి యొక్క మధ్యమభాగములో ప్రకృతి యొక్క అణువు నుంచి స్త్రీ తీగను,పురుష తీగను రెండింటిని అల్లికవేసి ఒక తొడుగులోని స్త్రీ జీవాన్ని మరొక తొడుగులోని పురుష జీవాన్ని కదిలించడం అన్నది జరిగెను.అలా జీవాన్ని తోటి జీవస్థితి లింకులతో కదిలించడానికి అలవరచిన తీగలు.ఈ తీగల నడమునే ఒకప్పుడు జీవస్థితిని ప్రవేశపెట్టి తల్లితీగ అని పిల్లతీగలు అనిజీవనడకను చూపెను.అదే రకంగా అన్ని కాలాల అనుభవ వెలికితీతలో తెరరంఘ పాత్రపోషణాయుతనడుమున గతస్థితి ఋణభారములను బట్టి ఎవరికి ఎవరు తల్లి అవుతారో లేక బిడ్డ అవుతారో తీగలు అల్లికలు వేయుట యందు ఆ తీగలను కదిలిస్తేనే స్తూలతొడుగులోని జీవాలు కదిలి ఒక జీవస్థితికి మరొక జీవస్థితికి ప్రేమ కలగడము,స్వార్థము కలగడము లేక తల్లిని బిడ్డ తల్లి అని గుర్తించడము తీగల అల్లికలలోనే జరుగును.ఆ రకంగా వయస్సు ప్రామాణికము కల్గింపజేసి వయస్సుకు తగ్గట్టుగా తొడుగు మారేటట్టుగా చేసి బాల్యం,యుక్తం,కౌమారం,వృద్దాప్యములు వయస్సుకు తగ్గట్టుగా ప్రకృతి ప్రసారితముల నడమున శేషభాగాలను తొడుగులో వృద్దిచేస్తూ వయస్సు తగ్గట్టుగా పాత్రపోషణలను కాలగర్భంలో నిర్మితంచేసి పోషణ అనుటలో గతస్థితి ఋణభారమును బట్టి ఇంత సమయము అని కేటాయించి,ఒక బమ్మ నుంచి ఒక బమ్మకు అనుభవము వచ్చేటట్టు తీగల అల్లికల పరనడమున కదిలించడం.అలా తీగల అల్లికల నడక నాభిలో ఉన్నంతవరకే భార్య అని,భర్త అని,తల్లి అని,బిడ్డ అని మనస్సులో గుర్తు ఎరుగ పరచటం అన్నది జరిగెను.అలా ఒకరికొకరు జీవించడంలో తల్లి నుంచిబిడ్డకు తల్లి అనుభవము,బిడ్డ నుంచి తల్లికి బిడ్డ అనుభవము వచ్చును.కాలక్రమము యొక్క ఋణ భార సమయము తీరబడగానే నాభిలో తీగల అల్లికలను తీసివేయబడును.అప్పుడు మనస్సులో ఒకరి కొకరు గుర్తుకు ఉండటము అన్నది జరగదు.అలా తీగల అల్లికల యొక్కపరనడమున అనుభవించినఅనుభవపూర్వక యొక్క దారులలో కాలక్రమ పరనడమున మన ప్రయాణము సాగుచున్నది.ఈ తీగల అల్లికలు గమనములోనికి అలవడితే తప్ప ఎవరికి ఎవరం ఎంత కాల సమయస్థితి ప్రకారముగ సంబంధ బాంధవ్యాల ఋణభారములో ఉన్నామో తేలవు.అలా తీగలు అల్లికలు వేయుటలోనే స్థూల తొడుగులలోని జీవప్రామాణికములు కదులుతు రావడం అన్నది జరుగును.

Download PDF Now