32.పొరకు చీకటి అలుముకొనే విధానము,చీకటి తొలుగుతు వెలుతురు అలుముకొనే విధానము :
25 అడుగుల లోపల తెర అనే పొర ప్రభావము కాలగర్భ పరనడమున రూపొందింపబడినకాలము(భూపొర) నుంచి ప్రకృతి పొరను రూపొందించెను.ఈ పొర 721 కాలాల అనుసారికములో 1వ అడుగు అద్దప్రకారము నుంచి 1వ అడుగు పూర్తి అయ్యేటంత వరకు ఈ పొరప్రభావము కలదు.కాలగర్భ నమడున నీటి ఊటను వెలువరించి ఆ నీరును భూపొర లోనికి ప్రవేశింపచేసి సముద్ర గర్భంగా రూపొందింపబడెను.ఆ సముద్రము క్రింద భూపొరలలో అనుభవపూర్వక సారాంసయుత తీగలు కలవు.ఆ సారాంసయుత తీగలు సారవంతముతో కూడుకోబడి నింపబడుటలో ప్రకృతి వర్ణములకలభోషితమైన సహజసిద్దమైన కాంతి ప్రసారాలు సముద్ర గర్భములోనికి వెలువరింపబడి నీటి కదలికల ప్రసారాలుగా మారును.ఆ నీటిలోని కాంతి కిరణాలను సూర్యమండలములోని సూర్యకిరణాలుపట్టి ఆ కాంతిని పొరకు నింపుతు రావడము జరుగును.అలా ఆ పొరకు వెలుతురు రావడములో తెరరంఘం తెరవబడినట్లు.అలా తెరరంఘం తెరువబడుటలో తెరరంఘ నాటకీయత మొదలగును.అలాగా కాలగర్భములోని పాత్ర నిర్మాణములు కదులుటలో తెరరంఘంపై పాత్రపోషణలు జరుగును. అలా నిద్ర లేచిన మొదలు నిద్రావస్థ వరకు కాల సమయస్థితి ప్రకారంగా పాత్రపోషణ సాగును.ఆ రోజుకు పాత్రపోషణ సమయము ముగుసి వెలుతురు తొలుగుతూ నెమ్మదిగా భూపొరలోనుంచి చీకటి అలుముకుంటూ వచ్చును.అప్పుడే తెరరంఘం మూయబడినట్లు.ఆ రకంగా జీవితకాల అనుభవపూర్వక ప్రయాణం పాత్రపోషణాయుత సమయ అలవరికగా సాగుతూ పోవుట.పొరకు చీకటి అలుముకోవటం అన్నది భూపొర నడమున ప్రకృతి అలవరిచిన చీకటి.అది ప్రకృతియే రూపొందించి 721 భూపొరల నుండి చీకటి అలుఉమకుంట్లూ వచ్చేటట్లు చేయును.అప్పుడే 721 కాలాల నడుమునతెరరంఘం మూయబడినట్లు.తెరరంఘం మూయబడటం అన్నది జీవ అలవరిక నడకకే కాని 721 కాలాలలోని విషయసంపుటి యొక్క దారులు నిరంతరం కదులుతూనే ఉండును.