విద్యా విషయాలు

37.మనపై మనకు గమనం అలబడుటకు గాను కాలం సమయాన్ని ఎలా నిర్ధేశించును ?

ఒక్కొక్క కాల అనుభవ నడకలో కదిలాడుతూ అనుభవాన్ని వెలికితీసే కొలది రెండు,మూడు,నాలుగు అలా ఒక కాలంతో ఒక కాలం ఏకం అవుతు తిరుగుతు వచ్చును.అలా తిరుగుటలో జీవస్థితిలో తోటి జీవస్థితి యొక్కలింకులను బట్టి అనుభవించిన విధానము మెదడు పనిక్రమములో నింపుట.అదే అనుభవించిన విధాన తీరు నాభి యొక్క మధ్యమ భాగము యందు నిలువగమనము యొక్క బుడగలో నిలువరింపబడి ఈ యంత్రాంగము ప్రథమ నాడులు,పిల్ల నాడులు యొక్క అలవరికలో యంత్ర పరికరములు కదులును.ఇవన్ని మెదడు పనిక్రమ తీరును బట్టి కదులుతూ పోవును.ఆ మెదడుయే ఎట్లా కదులును అనగా మనస్సు అద్దప్రసారంలో 721 విషయసంపుటి అలవరికతో కూడుకోబడిన దారిమార్గములన్ని ఎలా కదులుతుంటే అలా మెదడు పనిక్రమములో కదులుతూ ఉండును.అదే విధంగా కాలగర్భ పరనడమున పుట్టుకొచ్చిన పనిక్రమ తీరులు కూడా జీవ అనుభవంలో వెలికి వచ్చిన విధానము బట్టి మెదడు పనిక్రమములో కదులుతూ ఉండును.అటువంటి యొక్క మెదడు జీవ అనుభవ లోతుల్లో చిక్కుకొనుటకు ద్వారా,ఒత్తిడి చెందుట ద్వారా,కదలకుండా ఆగిపోవుట ద్వారా మెదడు పనిక్రమ నాడులు నిర్జీవపడును.కావున కొన్ని గుర్తు ఉండటానికి,కొన్ని గుర్తు లేకుండా పోవటానికి ఉన్నది.అన్ని కాలక్రమ యొక్క అనుభవ లోతుల్లో ప్రయాణం ఉండి కూడా ఎక్కడెక్కడ ఆగిపోయాయో తెలీని విదంలో మన యొక్క అనుభవాన్ని మరలా తిరిగి మనకు అందించుటకు గానునేరుగా మనస్సు అద్దము లోనికి ప్రయాణితము చేయుటకు గాను కాలగర్భ ప్రాకృతిక మండలము నుంచి ప్రకృతి యొక్క అణువు విడుదలై రెండు కనుబమ్మల మధ్య గమనముగా మారును.

Download PDF Now