41.గమనంలో అనుభవ లోతులను బట్టి జ్ఞానేంద్రియాల పరనడుమున స్థూలదృష్టి యొక్క ప్రభావితం మారుతు పోయే విధానం :
అన్ని కాలాల పరనడుమున అనుభవ లోతులను బట్టి శబ్దపు లోతులు,దృష్యచిత్రీకరణ లోతులు,ఆ అనుభవంలో వెలుబడే నోటి మాటల లోతు ఒక అడుగు మొదలు వంద అడుగుల లోతు వరకు జ్ఞానేంద్రియాల పనిక్రమ తీరును అలవరుస్తూ పోవడము అన్నది జరిగెను. మనపై మనకు గమనము అలబడనంత వరుకు మనస్సులో ఎక్కడో చూస్తున్నట్లు,ఎక్కడో వింటునట్టు మరేదో మాట్లాడుతున్నట్టుఉన్నామే గానీ వాటి లోతులు జ్ఞానేంద్రియాలు రెండు కనుబమ్మల మధ్య తీగ అలవరికలో ఏకీకృతం కానంత వరుకు ఒక్కొక్క తీగ అలవరికను బట్టి శబ్దము,దృష్యము ఎట్లు మారిపోతాయో కూడా తెలియదు.ఉదాహరణకు తల్లికి బిడ్డకు సంబందిత విషయాలు తసుకున్నట్లైతే తల్లి కోణపు లోతు వివరణలో జ్ఞానేంద్రియాల లోతు అలవడుతు పోవుట యందే తల్లి యొక్క ముఖహావాలు,హావభంగిమలు లోతులను బట్టే ఏకీకృత పరనడుమున ఒక్కొక్క లోతుకు తగ్గట్టుగా స్పష్టంగా కానవస్తూ పోవును. కావున జ్ఞానేంద్రియాలు ఏకీకృత నిర్వహణకు రానంత వరుకు ఒక మనిషి యొక్క అనుభవ లోతును గుర్తు ఎరుగుటకు లేదు.కావున మనస్సులో ఎంతో మంది మనుషలమున్నా వాళ్ళ యొక్క అనుభవ స్థితిగతులను బట్టి మనిషిగా ఎంత వరుకు తేలారో కూడా తెలియక పోవడం.కనుక జ్ఞానేంద్రియాల ఏకీకృత పరనడుమున అడుగడుగునా మన మనస్సులో మనిషిగా మనమెక్కడున్నామో తెలలియ వస్తూనే అదే లోతుల్లో తోటి మనిషిని అర్థం చేసుకొనుటకు అవకాశం ఉన్నది.