విద్యా విషయాలు

46.జీవస్థితికి తోటి జీవస్థితి లింకుల నుంచి అనుభవము వెలుబడుట.ఆ అనుభవము స్థూలతొడుగుకు వెలువరింపబడిన తరువాతనే స్థూలదేహా అనుసరికములో జీవస్థితి గూడును విడనాడే విధానము.

మొదట ఇది ఒక స్థూలతొడుగు.ఈ స్థూలతొడుగులో బ్రహ్మరంధ్ర అలవరిక నుంచి 72వేల నాడులకు 84లక్షల నాడీమండలాలు రూపొందించడం జరిగెను.అందులో స్థూలానికి 24లక్షలు వర్తించును.24లక్షల నాడీమండలాలలో ప్రధనముగా స్త్రీ నాడీమండలం,పురుష నాడీమండలం.ఈ స్త్రీ పురుష నడుమునే తెరరంఘ పాత్రపోషణలు మొదలవడం జరుగును.ఉదాహరణకి స్త్రీ తొడుగు పరనడుమునవెలువరింపబడే పాత్రపోషణలు.ఇవి స్త్రీ వయస్సు ప్రమాణికముకు తగ్గట్టుగా తొడుగు ప్రమాణిములో పెరుగుతు పోవును.అలా పాత్రపోషణాయుత నడుమున జీవమును తోటి జీవస్థితి లింకులను బట్టి కదిలించడానికి నాభిలో తీగలు అల్లికలు వేసి కదిలించడం జరిగెను.ఆ విధంగా మనస్సు అద్దములోని దారి కదిలి శ్వాస వెలువరింపబడుట యందు ఆ శ్వాస ముక్కుకొనకు,ప్రథమశ్వాసానాళమునుకు ,శ్వాసానాళమునకు చేరుటయందు ప్రాణమయ శ్వాసగా మారి నాభి మధ్యమములోని తీగలను కదిలిస్తూ నాభిపొరల పరనడుమున చుట్టూ తిరుగుతు ప్రథమనాడీలోని జీవమును కదిలించును.అలా జీవస్థితి కదులుతుండగానే పిల్లనాడులు కదిలి పై భాగాలైన మెడ, కాళ్ళు, చేతులు కదలడమన్నది జరుగును.ఆ కదిలే విధానరీతి అంతా ఎప్పుడైతే గమనానికి అందతుందో అప్పుడే స్థూలతొడుగు నాడీ ప్రసారిత నడుమున నాభి మధ్యమ భాగము నుంచి కొంచెం కొంచెంగా స్థూలదేహంగా మారుతు పోవడమన్నది జరుగును.అంత వరుకు నాడులలో జీవ అనుసారిక నడకయే ఎలా ఉంటుందో కూడా తెలియదు. స్థూలతొడుగు అలవరిక స్థూలదేహంగా మారుతు పోవుట యందు గమనానికి మనస్సు అద్దపు దారిని బట్టి స్థూలతొడుగులోని ప్రథమనాడీ పరనడుమున కణకదలిక సారాంసయుత తీగలో జీవ ప్రమాణికము కదులుట యందు గుండె సమయస్థితి,ఊపిరితిత్తులు,దమని,ప్రేవు అనుసారికము, ప్రేవు అనుసారికము నుంచి జఠరాగ్ని,కండరనాళాలు,కణికాలు,మలమూత్ర సంచులు,మూత్రపిండాలు ఇలా ఒకదాని తరువాత ఒకటిగా కదులుతు రావుటయందే కాకుండా ప్రథమనాడీ,పిల్లనాడులు ఒక జీవఅలవరిక నడకలోనే కదిలాడుట యందు జ్ఞానేంద్రాయాలలో కూడా ఆ జీవస్థితి శబ్దము,దృష్యం, శ్వాస అలవరిక,అంతర్‌వాణి పదజాల అల్లిక,స్పర్శ అలా అయిదు జ్ఞానేంద్రియాల నడక కూడా ఒక జీవఅలవరికలోనే కదులుట యందు స్థూలతొడుగు పూర్తి అనుభవము వెలుబడి స్థూలదేహంగా మారుతు పోవును.అలా జీవస్థితి పరనడుమున స్థూలదేహ నడకగా మారుటలో స్థూలదేహానికి అనుభవము వచ్చేటంత వరుకే జీవస్థితి ప్రథమనాడీ పరనడుమున కణకదలిక సారాంసయుత తీగలోనే ఉండును. అనుభవము వెలుబడగానే శ్వాసాస్థితి యొక్క అలవరికలో మనస్సు అద్దము లోనికే చేరుకొనును.మనస్సే అద్దంలో శబ్దతరంగాల నడుమున అనుభవాన్ని తిరిగేస్తూ జీవప్రమాణిక మంతా ఏకమై జీవోదయ కదలికగా మారును.

Download PDF Now