విద్యా విషయాలు

4.మనిషి మనస్సులోనికి ప్రయాణించక మనస్తత్వపొరల నడుమున ఎందుకు చిక్కుకున్నాడు ?
Why is the human trapped between the layers of the psyche without traveling into the mind?

స్థూలకథల యందు మనస్సు అద్దప్రసారము,మానవయంత్రాంగము రెండును రూపొందింపబడుతూ పోవును.అలా స్థూలకథలు పూర్తయే సమయస్థితికి నలుదిక్కుల యొక్క ప్రసారిత ప్రభావాలలో మనస్సు అద్దం 24లక్షల నాడీమండలాల నడుమన స్థూల నిర్వహణలో మానవయంత్రాంగం స్థూలతొడుగుగా రూపొందింపబడటం జరిగెను.అనుభవ వెలికితీత సమయస్థితి యందు తోటి జీవస్థితి యొక్క లింకుల చేత మన అనుభవాన్ని గుర్తు ఎరగటంలో అర్థమయ్యి,అర్థంకాక,ఇష్ఠం,అయిష్ఠం చేత మన మనస్సును మలచుకొంటూ పోవడంలో ప్రకృతి మనస్తత్వపొరను రూపొందింపజేసెను.కావున మనస్సు ఒక్కటే మనుషులం ఎందరో వున్నాము.కాని మనస్సును ఎన్నో రకాలుగా మలచు కొన్నాము.కావున ఎవరి మనస్తత్వ ప్రకారముగా వాళ్ళు ఆడుతున్నారు.కాబట్టి మళ్ళీ మన మనస్సును గుర్తెఎరిగి సరిమల్చుకొంటే తప్ప మనిషిగా మనస్సు లోనికి ప్రయాణించలేము.
In the anthology, both the mind and human mechanisms are evolving. By the time the anthology is complete, the mind mirror is influenced by the transmitted effects of all directions and among the 24 lakh neurons the macrocosm of the human mechanism is completed. Extracting the experience creates a layer of natural psychology that allows us to remember our experience through the links of fellow living beings in a timeline, and to adapt our minds by means of likes and dislikes. So, we may be many humans, the mind is only one. We have transformed our mind in several ways. So each one os us play according to our mentality. So, unless we understand our psyche, we cannot travel into the mind.

Download PDF Now