విద్యా విషయాలు

47.గమనములో జ్ఞానేంద్రియాలు ఏకీకృతం అవుతేనే మనస్సును బట్టి మానవయంత్రాంగము ఎట్లా కదులుతుందో తెలియును .

కాల అనుభవపూర్వక నడుమున శబ్దపు పొరను,దృష్యచిత్రీకరణ పొర ప్రభావంలో మరియు కాల అనుభవపూర్వక దారి కదులుట యందు ఆ దారి యొక్క అలవరికలో నాడీలోని జీవము కదలుటకు గాను శ్వాసాస్థితి యొక్క అలవరిక ఏర్పరచడం.శ్వాస ఆధారితంగా జీవము కదులుతుండగానే శిరస్సు మధ్యమములోని అంతర్‌వాణి నుంచి నోటి పదజాల అల్లికలు విడుదల కావడం.అలా నోటి పదజాల అల్లికలు విడుదల కాబడుతుండగానే దారి అలవరికలో స్పర్శ అందడం.ఇలా అయిదు జ్ఞానేంద్రియాలపరనడుమున మనస్సును బట్టి మానవయంత్రాంగ పరికరములోని జీవప్రమాణికమును కదిలించడమన్నది జరుగును.అయిదు జానేంద్రియాలు అనగా శబ్దము, దృష్యము, శ్వాసాస్థితి అలవరిక,అంతర్‌వాణి పదజాలాలు,స్పర్శ.అవియే పైభాగాలు తీసుకొంటే చెవులు,కన్నులు,ముక్కు,నోరు,చర్మపుపొర స్పర్శ. ఇవి పైభాగాలుగా ఇలా కానవచ్చును.కానీ శబ్దస్థితిని బట్టి అమర్చిన కర్ణభేరి యొక్క గ్రంధిక, గ్రంధికలోని శబ్దాన్ని బట్టి వినికిడి వివరణాయుత నాడి,తెల్లగ్రుడ్డు నాడులను బట్టి నల్లగ్రుడ్డు యొక్క పాప,మనస్సు అద్దములోని అలవరికను బట్టి శ్వాసా,శ్వాస ఆధారితములో జీవము కదులుట యందుజీవ అనుభవ మాటలు నోట్లో నుంచి వెలువరింపబడటం.ప్రథమనాడి,పిల్లనాడుల పరనడుమన దారి అలవరికలో స్పర్శ అందడం జరుగును.ఈరకంగా మనస్సులో వినగలుగుతున్నామన్నా,చూడగలుగు తున్నామన్నా,మాట్లాడగలుగుతన్నామన్నా జ్ఞానేంద్రియ పనిక్రమ తీరులోనే.జ్ఞానేంద్రియాలు విడివిడి యొక్క భాగాల మధ్య ఉన్నంత వరుకు మనస్సులో ఎక్కడో వింటునట్టు,ఏదో చూస్సున్నట్టు మరి దేనిగురించో మాట్లాడుతున్నట్టు ఉంది కానీ ఒక తీగ అలవరికలోనే అయిదు జ్ఞానేంద్రియాలు ఏకం అవుతే తప్ప శబ్దాన్ని బట్టి తల్లి శబ్దమని,శబ్దాన్ని బట్టి వెలుబడే దృష్యంలో తల్లి దృష్యచిత్రీకరణ అని,అలా శబ్దంలో,దృష్యంలో శ్వాసాస్థితి యొక్క అలవరిక పరనడుమున జీవాన్ని కదిలించగా కదిలించగా నోట్లో అనుభవపూర్వకమైన మాటలు వెలువడునని ఆ తీగ అలవరిక దారియే స్పర్శగా అందునని అలా అయిదు జ్ఞానేంద్రియాల ఏకీకృత పరనడుమున మనస్సు,మనస్సును బట్టి మానవయంత్రాంగ పరికరము ఎలా కదులునో తెలియును.

Download PDF Now