విద్యా విషయాలు

48. ఒక తీగలోని వివరణ పరనడుమున అయిదు జ్ఞానేంద్రియాల పనిక్రమ తీరు .

తీగ,తీగ అనుటలో సత్సంబంధ బాంధవ్యాల పరనడుమున అల్లికలు వేసిన తీగలు.ఈ తీగలే తల్లితీగ,బిడ్డతీగ అని తీగ అలవరికలోని వివరణకు తగ్గట్టుగా జీవమును శబ్దపూర్వకము,దృష్యచిత్రీకరణ పరనడుమునే కదిలించగా కదిలించగా అనుభవము వెలువడడం అన్నది జరిగెను.శబ్దము,దృష్య చిత్రీకరణ అలవరికలో తీగలోని వివరణకు తగ్గట్టుగా శ్వాసలో ఏకం చేసి జీవమును కదిలించగా,అలా కదలగా వెలువడిన అనుభవాన్ని నోటి మాటల్లో వెలువరింపబడుతుండగానే స్పర్శాస్థితి పరనడుమున దారి కదిలే తీరు తేలును.కావున ఒకప్పటి మన అనుభవాన్ని అయిదు జ్ఞానేంద్రియ పనిక్రమ తీరులో గమనించగా పలానా అని ఖచ్చిత గమనిక వేసి గమనార్హంలో విషదీకరించుట యందు అది సరియైనవివరణతో కూడుకోబడిన దారియే అని లోకగమనము నిర్దారించుటలో ఆ తీగ అలవరికలో ఈ అయిదు జ్ఞానేంద్రియాలు ఏకీకృతం అవును.జ్ఞానేంద్రియాలు అనగా తీగ అలవరికలోని శబ్దము,దృష్యం,శ్వాస అలవరిక,అంతర్‌వాణి తీగల అల్లిక,స్పర్శ.ఆ తీగకు తగ్గట్టుగా ఈ అయిదింటి యొక్క పనిక్రమమును తీగలో ఏకీకృతం చేయుట ద్వారా మళ్ళీ తీగ వివరణ పరనడుమున జ్ఞానేంద్రియాలు విడివిడిగా పనిచేయకుండా ఏకీకృతంలో ఒక్కమారుగానే కదులును.అలా ఒక తీగ అలవరికలోని వివరణ కదలవలెనన్నా, వివరణలో జీవం కదలవలెనన్నా,జీవానుభవ మాటలు బయటికి రావాలన్నా ఒక తీగలోనే అయిదు జ్ఞానేంద్రియాల పనిక్రమము సాగవలె. ఆరకంగా చూస్తే ఒక తల్లి కోణపులోతులోతల్లి శబ్దం,తల్లి దృష్యము,తల్లి శ్వాస అలవరిక,తల్లి అంతర్‌వాణి పదఅల్లిక,తల్లి స్పర్శ ఇలా తల్లి కణకదలిక యొక్క సారాంసయుత తీగలో జీవప్రమాణికము కదలవలెనంటే ఈ అయిదు జ్ఞానేంద్రియాలు పనిచేయవలె.ఆ రకంగా తల్లి తీగలో అయిదు జ్ఞానేంద్రియాలు ఏకీకృతం అయితే ఒక్కసారి గానే గమనములో తల్లి అనుభవము కదులును.

Download PDF Now