విద్యా విషయాలు

6.అనుభవంలో ఎన్ని మార్లు కష్టాల్ని, సుఖాల్ని, మంచిని , చెడును అనుభవించము కాని ప్రస్తుతం ఇప్పటి వరకు ద్వంద్వం అన్నది విడనాడబడి ఏకతగా ఎందుకు ప్రయాణించలేక పోతున్నాము ?
Despite the numerous times we experience hardship, comfort, good and evil, why have we still not been able to let go of the duality and travel in unity?

జీవితము అంటే తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి ఆడబడును.అలా జీవితమునందు కష్టం,సుఖం,రకరకాల విషయాలలో రకరకాల కష్టాలను,సుఖాలను,సవిచూస్తూ పోయాను.ఒక విషయంలో తక్కువ మరియొక విషయంలో కాస్త ఎక్కువగా ఇంకొక విషయం నందు మరీ ఎక్కువగా అన్నట్లు కష్టం అంటే ఏమిటో తెలియపరచడం జరిగెను.ఇప్పుడు మనకు ఆ కష్టం యొక్క లోతు అంతయు తెలియరావలసిన సమయము. ఆ కష్టాన్ని అనుభవించిన అనుభవపూర్వకమైన దారియే వివరణాత్మకంగా కదులుతున్నట్లైతే జీవము కూడ ఇది అనుభవమే కదా అని కదులును.అలా కాక ఎన్నోసార్లు అనుభవించినా స్థిరస్థితియైన దారి ఏర్పడక పోవుట ద్వారా జీవం పూర్తిగా కదలకుండా ఆగిపోవడం,అందుచేత అనుభవాన్నంతయు గుర్తుఎరుగుతు పోతే తప్ప ఇప్పటి వరకు మన అనుభవంలో ఎంత లోతు అన్నది ఏర్పడిందో తెలియరాదు. అంత వరకు కష్టాన్ని,సుఖాన్ని వేరువేరుగానే తీసుకొంటున్నామే తప్ప రెండూ మన జీవి యొక్క జీవితానుభవమే అని రెండు దారులు తెరువబడే వుండాలని అలా మన అనుభవాన్ని వాడు పరీక్షిస్తే కష్టానైనా,సుఖాన్నైనా నెగ్గి చూపించాలి.అప్పుడే అనుభవంలో ముందుకు సాగగలుగుతాము.
Life is interlinked to fellow humans and their conditions. So in life, we experience hardships and comforts. We have been able to define the degree of hardship or comfort. Now is the time for us to know the depths of that hardship.
If we are able to define the experiential path for a hardship in detail, then life imbibes the same experience. Otherwise, despite several experiences, if we cannot define the experience path, then life comes to standstill, and we will never know the depth of experience.
Till then, we treat hardship and comfort discretely, and not as two dimensions of the life experience of our being, and that both the paths must be open and we must overcome any difficulty or happiness. Only then can we move forward in the experience.

Download PDF Now