పేరు నాదెండ్ల శైలజ. పుట్టిన స్థలసేకరణ నందిమండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. తల్లిదండ్రులు నాదెండ్ల మస్తాన్, పీరమ్మ.
నాలోని నన్ను నేను గుర్తు ఎరిగి ఈ విశ్వమానవాళిక చదుపరి సంస్థను నెలకొల్పడం జరిగింది.
విశ్వమానవాళిక చదుపరి
విశ్వమానవాళిక చదుపరి అని అనుటలో మనల్ని గురించి మనము చదవడము. ఆరకంగా చూస్తే ప్రతిఒక్కరి నోటివెంట తీగల అల్లికలతో కూడుకోబడిన మాటలు వెలువరింపబడుతున్నాయి. అవి ఎక్కడ నుంచి వెలుబడుతున్నాయి అనగా మనయొక్క శిరస్సు మధ్యమ స్థానంలో నిల్వరింపబడిన అంతర్వాణి నుంచి. అది ఏలననగా ఏ తీగఅల్లిక పరనడుమున జీవస్థితి యొక్క ప్రామాణికము కదిలి జీవించబడెనో అంతర్వాణి తీగను వెలువరింపచేసి అదేరకంగా అల్లిక వేసి ఆ జీవ అనుభవాన్ని బట్టి శబ్దాన్ని కూర్చి నోటి పదశబ్దముగా వెలువరింపచేయుటకు గాన కొండనాలుక నుంచి గాత్రస్పష్టతపైన పడి నాలుక వంపుల ద్వార మాటలు వెలువరింపబడెను. ఆరకంగా మొదలు తీగ, తీగఅల్లిక, ఆ తీగ అల్లిక నడకలో పదము, పదజాలాలు, పదజాల అల్లికలు, పదజాల అల్లికలతో కూడుకోబడిన వాఖ్యము, వాఖ్యములు, వాఖ్యానుసారములు, వాఖ్యానుసార కూర్పులు అన్నటుల ఎవరి అనుభవ నిర్వహణను బట్టి వాళ్ళ అనుబహ్వమాటలు వాళ్ళ అంతర్వాణి నుంచి విడుదల కాబడెను. అలా ప్రతి పదనిర్వహణ అర్థచింతనలో మనము ఎక్కడ ఉన్నామో ఎంతటి అర్థాన్ని ఎరిగి జీవితము జీవిస్తున్నామో తెలియరావలెనన్నా ఆ పదనడకలే మన అంతర్వాణి నుంచి పుట్టుకొచ్చాయో మనకు తెలియరావలె. కాబట్టి ఆ చదువు అన్నదే ఎలా పుట్టుకొచ్చెనో తెలియజేయునది విశ్వమానవాళిక చదుపరి.