విద్యా విషయాలు

ఎప్పుడో జరిగిన విషయాలు జ్ఞప్తికి వచ్చినప్పుడు లేదా చూసినప్పుడుకాని మనకు అదోలా అనిపిస్తుంది ఎందుకు?

ప్రేమ అంటే ఏమిటి?అది అన్నిరక బంధాలలో ఒకేరకంగా యుండునా?

ఒకరిపట్ల ఎక్కువ మరొకరిపట్ల తక్కువగా ప్రేమ చూపుటకు కారణం?

అహంకారము,గర్వము అనేవి ఎలా ఏర్పడతాయి?అవి ఎలా పెరుగుతాయి?

ఒకవ్యక్తి మనల్ని దూషిస్తున్నప్పుడు అది తప్పు అని తెలిసిన వాళ్ళని ఏదోఒకటి అనేస్తాము కారణమేమి?

బాహ్యగందరగోళము మనస్థత్వ గందరగోళముపై ఎలా ప్రభావం చూపుతు వచ్చును?

సంతృప్తి అనగానేమి?ప్రస్తుత ప్రతిఒక్కరు అసంతృప్తి సంతృప్తిలలో ఎక్కడ వున్నాము?

ఉమ్మడి కుటుంబం అనగానేము?ప్రస్తుతము ఉమ్మడికుటుంబాలుగా జీవించబడక పోవటానికి కారణములు ఏమి?

మనకు నచ్చిన నచ్చకపోయిన ఇతరులు చెప్పినవి వినవలసినదేనా?

కాలసమయస్థితి నిర్వహణలో మంచి సమయాలు,చెడుసమయాలు అన్నవి వుండునా?

మూఢత్వం,మూఢనమ్మకాలు ఎలా మొదలయ్యాయి?

మనిషి తన మీద తాను నమ్మకాన్ని కోల్పోతు వచ్చాడు.అది ఎలా మొదలయ్యింది?

భార్య భర్తల నడుమున పొరపొచ్చాలు అనేవి ఎందుకు వస్తాయి?

నిర్ణయం అనేది ఎలా తీసుకోవాలి,కొన్ని నిర్ణయాలు జీవితాన్నే దెబ్బతీస్తాయి అంటారు ఎలా?