Donate Us

ప్రతిఒక్కరము ఒక్కొక్కరక మనస్థత్వ పరనడుమున మానసికముచే రకరకాల అనారోగ్య సమస్యలచే బాధపడుతున్నాము. దీనివలన మనస్సులో మనిషిగా ఎదగలేక పోతామేమో ఆరకంగా చూస్తే మానవమనుగడ అన్నదే లేకుండా పోతుంది. కాలం చూస్తే చాల వేగంగా సాగనున్నది ఆ కాలక్రమ ప్రయాణంలో మనము ఎక్కడవున్నామో తెలియరాలేదు. కాబట్టి కాలాలు వక్రయింపు కాబడి ఈ లోకము అన్నది నశించకమునుపే మనము మనస్సులోతుల్లో ఎక్కడవున్నామో తెలియరావలె. అప్పుడే మన అనుభవస్థితిగతులను సరిమల్చుకొనుటకు సాధ్యమగును. కాబట్టి ప్రతిఒక్కరు తమను గురించి తాము తెలుసుకోవలెనన్నా ఈ విశ్వమానవాళిక చదుపరిని ప్రతిఒక్కరు అభ్యసించాలి.

The bank details are as follows
please send a mail to adiguruvu@gmail.com or call us +91 7396029194