The Mission

మానవ నిర్వహణ యొక్క జన్మకు అర్థాన్ని సంతరింపచేయునది. మనస్సు వివరణ, హృదయ వివరణ, ప్రధానాంశస్థితి వివరణ, ఆకారిత వివరణ పరనడుమున మనిషి రూపం, ఆకారం ఎలా ఏర్పడును. ఆ తదుపరి స్థూలదేహం సూక్ష్మదేహంగా మారుట యందు సూక్ష్మఆకారం, సూక్ష్మజీవి, ఎరుకజీవి, జీవాత్మగా, ఆత్మాయాణ స్వరూపంగా చివరకు ఒక వెలుగు యొక్క స్వరూపంగా ఎలా ఉద్భవిస్తామో తెలియచేయునది.
That which gives meaning to the birth of human life. The description of the mind, soul, the most important part of being, the physical and the form of man, and the shape of man in transition. Later we learn how the physical body becomes the micro being, and the transition of the micro being into a micro organism, a sensory organism, a living soul, a spirit and at last as a form of light.

The Details

విద్యా విషయాలు

స్థూల వివరణ

వీడియోలు

పుస్తకాలు

Our Objectives
  • స్థూలవివరణ,సూక్ష్మవివరణ

  • స్థూల,సూక్ష్మస్థితి వివరణ ఆధారంగా జీవస్థితి యొక్క ప్రమాణికములను ప్రవేశపెట్టుటకు గాను మొక్క ఆరంభదశ నుంచి ఫల,పుష్ప్హ,కల్ప, మర్రి వృక్షాయుత వేర్ల వరకు జీవం, జీవం యొక్క పెరుగుదలను చూపించడం, అదే జీవస్థితి చూచునట్లు, వినునట్లు గాను చిన్నచీమ ఆధారిత క్రమం నుంచి 84లక్ష్యల జీవరాశులను స్థూల, సూక్ష్మ వివరణతో రూపొందించిన విధాన తీరు

  • జీవరాశుల యొక్క వివరణ నడకను కణ రూపములుగా చిత్రీకరించిన విధానం

  • బ్రహ్మరంధ్ర నిర్మాణం

  • బ్రహ్మరంధ్రం నుంచి 72వేల నాడులు పుట్టుక రావడం,ఆ 72వేల నాడులలో స్థూలనాడీమండలాలు,సూక్ష్మనాదీమందలాలు అన్నట్లు 84లక్ష్యల నాదీమందలాలను అమర్చిన తీరు

  • స్థూల సూక్ష్మ నాదీమందలాలలో స్థూలకణాలను,సూక్ష్మకణాలను నిల్వరింప చేయుట

  • కణం కణకదలిక సారాంసయుత తీగగా ప్రథమనాడీలో విచ్చుదల కావటం

  • ప్రథమనాడీ నుంచి పిల్లనాడులు,నర్వులు,నాళాలు ఉత్పన్నమవడం

  • 25వ అడుగులో స్థూలకథలను నిర్మించిన విధానం

  • ఒక్కొక్క స్థూలకథ ఆధారంగా జీవనాడీ యొక్క అనుసారికంలో కాలగార్భాలను రూపొందించడం

  • కాలగర్భ యొక్క ప్రాకృతిక మండలం నుంచి విషయసంపుటి అనే తీగ జీవనాడీ అనుసారికంపై వెలువరింపబడటం

  • 721 విషయసంపుటి నుంచి కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు వెలువరింపబడటం

  • అవియే కాలక్రమ దారులుగా మారటం

  • జీవస్థితి యొక్క ప్రమాణికమున కాల సమయం నిర్ధారణ కాబడటం

  • కాలక్రమ నిర్మాణములలోని స్థూలతొడుగు నిర్మితమవుతు రావడం

  • అన్ని కాలాలు ఏకకాలంలో కదలటం

  • ఒక్కొక్క కాలానుసారిక పరనడుమున బాహ్యపుపొరలు నిర్మితమవుతు రావడం

  • బాహ్యపుపొరపైన బాహ్యపు శబ్దాలను,దృష్యాలను అమర్చిన తీరు

  • బాహ్యపుతెర నిర్మాణం

  • కణకదలిక సారాంసయుత తీగ అల్లికలోని వివరణని కాలక్రమ నడక పరనడుమున కోణపు లోతుల దారులుగా లోకఅంతర్వాణి నుంచి పలకబడటం